Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు
- ప్రయాణికులపై బెంగళూరు మెట్రో ఛార్జీల బాదుడు
- కొత్త ఛార్జీలు ఆదివారం నుంచి అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణికులపై బెంగళూరు మెట్రో ఛార్జీల బాదుడు వేసింది. ఫిబ్రవరి 8న ఒకేసారి భారీగా ఛార్జీలు పెంచేసింది. గరిష్ట ఛార్జీ రూ. 60 నుంచి రూ.90కి పెంచేసింది. స్మార్ట్ కార్డ్ వినియోగదారుకు మాత్రం 5 శాతం తగ్గింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. పెంచిన కొత్త ఛార్జీలు ఆదివారం (ఫిబ్రవరి 9) నుంచి అమల్లోకి రానున్నాయి. తక్కువ దూరాలకు (0-2 కి.మీ) ఛార్జీని రూ.10 ఉంచారు. 30 కి.మీ దాటిన ప్రయాణాలకు గరిష్ట ఛార్జీని ఇప్పుడు రూ.60 నుంచి రూ.90గా నిర్ణయించారు.

Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..

తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..