ఏపీలో మందుబాబుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. జగన్ ప్రభుత్వం శనివారం శుభవార్త చెప్పింది. ఆదివారం నుంచే కొత్త ధరలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మద్యం పన్ను రేట్లలో మార్పులు చేయడంతో ధరలు తగ్గనున్నాయి. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హే�