India-China: భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కోసం బీజింగ్కు అజిత్ దోవల్..
- నేడు సరిహద్దు సమస్యపై చర్చించేందుకు భారత్- చైనాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల భేటీ..
- భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కోసం బీజింగ్కు వెళ్లిన అజిత్ దోవల్..
- ఈరోజు ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే అంశంపై భారత్- చైనా ప్రతినిధుల చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China: సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారంపై చర్చించేందుకు భారత్, చైనాల మధ్య ప్రత్యేక ప్రతినిధులు సమావేశం ఈ రోజు (డిసెంబర్ 18) బీజింగ్ జరగనుంది.. ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొననున్నారు. అయితే, తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి సైన్యాలు వైదొలిగేందుకు అక్టోబర్ 21వ తేదీన చేసుకున్న ఒప్పందం నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే అంశంపై ఈ బృందాలు ప్రధానంగా చర్చలు జరపనున్నాయి.
Read Also: Off The Record: గ్రంధి శ్రీనివాస్ వైసీపీని ఎందుకు వదిలేశారు?
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
కాగా, 23వ దఫా చర్చలకు చైనా విదేశాంగ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ల సారథ్యం వహిస్తారని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెల్లడించింది. ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకు వచ్చేందుకు మార్గం క్లియర్ అవుతందని భావిస్తున్నారు. భారత్– చైనాల మధ్య ఉన్న 3,488 కిలో మీటర్ల సరిహద్దు సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటి వరకు 22 సార్లు భేటీ అయింది. లాస్ట్ టైం 2019లో చర్చలు జరిపాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!