టాలీవుడ్ లో విభిన్నమైన కథలకు పెట్టింది పేరు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్.. యంగ్ హీరో తేజ సజ్జా తో కలిసి సూపర్ హీరో హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 100 రోజుల్లో ఈ షూటింగ్ పూర్తిచేసిన ఈ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ బిగ్ అనౌన్సమెంట్ ను ఏకంగా ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో లాంచ్ చేయించడం విశేషం.…