Home
Dvv Danayya
Dvv Danayya News
-
DVV Entertainments : ప్రశాంత్ వర్మ అడ్వాన్స్’ల పంచాయితీ.. మాకేం సంబంధం లేదన్న డీవీవీ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సహా పలు నిర్మాణ సంస్థలలో సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నారంటూ ఇటీవల మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలను ఖండిస్తూ, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. “డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ / డీవీవీ దానయ్య నుంచి ఎలాంటి అడ్వాన్సులు తీసుకోలేదు. ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, అర్థరహితం. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇరువర్గాల మధ్య ఎలాంటి ఒప్పందం… -
Prasanth Varma : ప్రశాంత్ వర్మ మెడపై అడ్వాన్స్’ల కత్తి?
హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు నిర్మాతల నుండి ఊహించని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ‘హనుమాన్’ వంటి అతి తక్కువ బడ్జెట్‌లో, అత్యంత నాణ్యమైన అవుట్‌పుట్‌ని ఇచ్చి పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆయన ప్రాజెక్ట్ అంటే చాలు పాన్ ఇండియా సినిమా కిందే లెక్క వేసేలా ఉంది పరిస్థితి. హనుమాన్ హిట్ అనంతరం ఆయన చేతిలో లెక్కలేనన్ని ప్రాజెక్టులు లైనప్ అవడంతో వరుస… -
OG Sequel: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
OG Sequel: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా అవతరించింది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓజీ’ సినిమా. ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాని సుజిత్ డైరెక్షన్‌లో రూపొందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. నిజానికి సినిమా టాక్ పరంగా అద్భుతం అని ఎవరూ అనలేదు కానీ, పవన్… -
Pawan Kalyan: మొత్తం 4గురు నిర్మాతలకు పవన్ డేట్స్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, నిజానికి ఆయన ఒప్పుకున్న సినిమాలు మాత్రమే పూర్తి చేస్తాడని అనుకున్నారు. అందులో భాగంగా ముందు హరి హర వీరమల్లు, తర్వాత ఓజి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగ్స్ ఆయన పూర్తి చేశారు. ఇక సినిమాలకు బ్రేక్ తీసుకుంటారు అని అనుకుంటున్న సమయంలోనే ఆయన దిల్ రాజుకి డేట్స్ ఇచ్చారనే వార్త… -
OG Movie : వాషి ఓ వాషి పాటకి తెలుగు అర్థం ఏంటో తెలుసా?
OG Movie: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఓజి. సుజిత్ దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమాని డివిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించారని సుజిత్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. -
OG: ఓజీలో టైం ట్రావెల్.. చూసినోళ్లు ఇది అబ్జర్వ్ చేశారా బాసూ?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమాని డి.వి.వి. దానయ్య నిర్మించారు. అయితే, ఈ సినిమాలో ఉన్న ఒక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా సెటప్ అంతా 90లలో ముంబైలో జరుగుతున్నట్టు చూపించారు. అయితే, సినిమాలో ఒక ఎలివేషన్ సీన్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ మేనరిజం చూపించారు. సినిమాలో కీలక పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్,… -
Prasad IMAX: ఓజికి వచ్చేప్పుడు ఎక్స్ట్రా టీ షర్ట్ తీసుకు రండి
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓజీ ఫీవరే కనిపిస్తోంది. అన్ని మాల్స్‌లో, థియేటర్స్‌లో ఈ సినిమానే ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ సంస్థ ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. సాధారణంగా సినిమాలను సెలెబ్రేట్ చేసుకునే విషయంలో తాము ఎప్పుడూ ముందుంటామని, అయితే ఓజీ విషయంలో హద్దులు కాస్త దాటుతున్నాయని చెప్పుకొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు వస్తున్న కిక్ తట్టుకునేందుకు కొంతమంది తాము ధరించిన టీ షర్ట్‌లు చింపేసి ఎంజాయ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చారు.… -
SS Thaman: ఓజీ సినిమా మాది కాదు, ప్రజలది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర గా నటించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టగా మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రెస్… -
Sujeeth: పవన్ ని కలిస్తే చాలు అనుకునే నేను ఆయనతో బ్లాక్ బస్టర్ కొట్టా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర గా నటించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్… -
OG 2 : ఓజీ 2లో సాహో.. స్పందించిన సుజిత్
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల అయింది. విడుదల అయిన మొదటి ఆట నుంచే సినిమాకి మంచి టాక్ వచ్చింది.
తాజావార్తలు
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌కు మమ్దానీ విజ్ఞప్తి!
-
Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్‌పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
-
Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్‌గా..!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?