Prabhas: వి మిస్ యూ.. పునీత్‌ను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన “జేమ్స్” చిత్రంతో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరిసారిగా బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్” మూవీ టీజర్‌ను మేకర్స్ నిన్న ఆవిష్కరించారు. ఇందులో పునీత్ యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్తో ఆయన అభిమానులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించారు మేకర్స్. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో పునీత్ ను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Read Also : AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
ప్రభాస్ తన సోషల్ మీడియాలో పునీత్ పోస్టర్‌ను ఎమోషనల్ నోట్‌తో పంచుకున్నాడు. “మేము జేమ్స్ రూపంలో ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నామని అనుకుంటున్నాను. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సర్ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాము!” అంటూ ప్రభాస్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘జేమ్స్’ మూవీ మార్చి 17న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” మార్చి 11న విడుదల కానుంది.

తాజావార్తలు
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!