కన్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం “James” గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమాకు ఓటిటిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సూపర్ హిట్ యాక్షన్ మూవీ పోస్ట్ థియేట్రికల్ హక్కులను చేజిక్కించుకున్న Sony LIV తన ఓటిటి ప్లాట్‌ఫామ్ లో ఏప్రిల్ 14న…
విడుదల తేదీ: 17-3-2022తారాగణం: పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, అను ప్రభాకర్, శ్రీకాంత్, శరత్ కుమార్, హరీశ్ పెరాడీ, తిలక్ శేఖర్, ముకేశ్ రుషి, ఆదిత్య మీనన్, అవినాశ్, సాధు కోకిల, చిక్కన్న, సుచేంద్ర ప్రసాద్, వజ్రగిరినిర్మాణం: కిశోర్ పత్తికొండసంగీతం: చరణ్ రాజ్సినిమాటోగ్రఫి: స్వామి జె.గౌడరచన, దర్శకత్వం: చేతన్ కుమార్ కన్నడ నాట పవర్ స్టార్ గా జేజేలు అందుకున్న పునీత్ రాజ్ కుమార్ బర్త్ డే రోజున ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’…
దివంగత నటుడు, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం “జేమ్స్” విడుదలకు సిద్ధంగా ఉంది. పునీత్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కానుంది. సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పునీత్ ను తలచుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. “జేమ్స్” చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. “ప్రియమైన అప్పూ… ఓ రోజు ఉదయాన్నే అనూహ్యంగా…
గత ఏడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక స్టార్ గా ఎదిగినప్పటికీ ఆయన ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్ కు అశేషాభిమానాన్ని సంపాదించి పెట్టింది. కాగా పునీత్ చివరి చిత్రం “జేమ్స్” మార్చి 17న ఆయన జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతోంది. టాలీవుడ్ నటులలో ఎన్టీఆర్, పునీత్ కు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు…
దక్షిణాదిలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన “జేమ్స్” చిత్రంతో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరిసారిగా బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్” మూవీ టీజర్‌ను మేకర్స్ నిన్న ఆవిష్కరించారు. ఇందులో పునీత్ యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆయన అభిమానులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించారు మేకర్స్. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో పునీత్ ను తలచుకుంటూ ఎమోషనల్…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్” విడుదలకు భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పునీత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జేమ్స్’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పునీత్ చేసిన యాక్షన్ స్టంట్స్ వీక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాణ విలువలు, విజువల్స్ అదిరిపోయాయి. ట్రైలర్ చూస్తుంటే ‘జేమ్స్’ పునీత్ అభిమానులకు తప్పకుండా చిరకాలం గుర్తుండిపోయే…