ఉత్తమ చిత్రం : సూరారై పొట్రు (తమిళ)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: తానాజీ (హిందీ)
ఉత్తమ బాలల చిత్రం : సుమి (మరాఠి)
ఉత్తమ నటుడు : సూర్య (సూరారై పొట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ)
ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి (సూరారై పొట్రు)
ఉత్తమ దర్శకుడు : కె. ఆర్. సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియం)
ఉత్తమ నూతన చిత్ర దర్శకుడు: మడోన్నా అశ్విన్ (మండేలా)
ఉత్తమ సహాయ నటుడు : బిజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియం)
ఉత్తమ సహాయ నటి – లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్)
ఉత్తమ బాల నటుడు: అనిశ్ మంగే గోసామి (టక్ టక్), ఆకాంక్ష పింగ్లే, దివ్యేష్ ఇందల్కర్ (సుమి)
ఉత్తమ సంగీత దర్శకుడు (రీ-రికార్డింగ్) – జీవీ ప్రకాష్ కుమార్ (సూరారై పొట్రు)
ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్) – తమన్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ నేపథ్య గాయని: నచ్చమ్మ (అయ్యప్పనుమ్ కోషియుమ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్ దేశ్ పాండే (మి వసంత రావ్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – నచికేట్ బర్వే, మహేష్ షేర్లా (తానాజీ)
బెస్ట్ స్క్రీన్ ప్లే: షాలినీ ఉష నాయర్, సుధా కొంగర (సూరారై పొట్రు)
బెస్ట్ డైలాగ్స్ : మడోన్నా అశ్విన్ (మండేలా)
బెస్ట్ లిరిసిస్ట్ – మనోజ్ మౌతషిర్ (సైనా)
బెస్ట్ స్టంట్స్ – రాజశేఖర్, మాఫియా శశి, సుప్రీమ్ సుందర్ (అయ్యప్పనుమ్ కోషియమ్)
బెస్ట్ కొరియోగ్రఫీ – సంధ్య రాజు (నాట్యం)
బెస్ట్ మేకప్: టి. ఆర్. రాంబాబు (నాట్యం)
బెస్ట్ ఎడిటర్: ఎ. శ్రీకర ప్రసాద్ (శివరంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: సుప్రతిమ్ భోల్ (అవిజాత్రిక్)
ఉత్తమ తెలుగు చిత్రం: కలర్ ఫోటో
ఉత్తమ హిందీచిత్రం : తులసీదాస్ జూనియర్
ఉత్తమ కన్నడ చిత్రం : డొల్లు
ఉత్తమ మలయాళ చిత్రం : తింకలచ్చ నిశ్చలం
ఉత్తమ తమిళ చిత్రం: శివరంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్
ఉత్తమ మరాఠి చిత్రం : గోస్తా ఏక పైతనిచి
ఉత్తమ బెంగాలీ చిత్రం: అవిజాత్రిక
ఉత్తమ అస్సామి చిత్రం : బ్రిడ్జ్
మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: మధ్య ప్రదేశ్
మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్స్ (స్పెషల్ మెన్షన్): ఉత్తరఖండ్, ఉత్తర ప్రదేశ్
బెస్ట్ బుక్ ఆన్ ఫిల్మ్: ది లాంగెస్ట్ కిస్ (కేశ్వర్ దేశాయ్)