National Film Awards: కేంద్రం 2020 సంవత్సరానికి గానూ 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు నేడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.
Asha Parekh: నాటి మేటి హిందీ నటి ఆశా పరేఖ్ కు 2020 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన కమిటీలో హేమామాలిని, ఆశా భోస్లే, పూనమ్ థిల్లాన్, టి.యస్. నాగాభరణ, ఉదిత్ నారాయణ సభ్యులుగా ఉన్నారు. ఆశా పరేఖ్ కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే ఓ రత్నంలాగా వెలుగనుంది.
ఉత్తమ చిత్రం : సూరారై పొట్రు (తమిళ) ఉత్తమ వినోదాత్మక చిత్రం: తానాజీ (హిందీ) ఉత్తమ బాలల చిత్రం : సుమి (మరాఠి) ఉత్తమ నటుడు : సూర్య (సూరారై పొట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ) ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి (సూరారై పొట్రు) ఉత్తమ దర్శకుడు : కె. ఆర్. సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియం) ఉత్తమ నూతన చిత్ర దర్శకుడు: మడోన్నా అశ్విన్ (మండేలా) ఉత్తమ సహాయ నటుడు : బిజూ మీనన్ (అయ్యప్పనుమ్…
Colour Photo:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు తమ సత్తాను చాటుతున్నాయి. కథ బావుండాలే కానీ ప్రేక్షకులు చిన్నా, పెద్ద.. స్టార్స్ అని చూడకుండా సినిమాను ఎంకరేజ్ చేస్తున్నారు.