పొన్నియన్ సెల్వన్ సిరీస్, సర్దార్, మెయ్యాలగన్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. మధ్యలో జపాన్, కంగువా ఫెయిల్యూర్ అయినా కెరీర్, మార్కెట్‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేస్తోన్న ఈ టాలెంటెడ్ హీరో.. ఈ ఏడాది కూడా టూ ఫిల్మ్స్ రెడీ చేసేశాడు. నలన్ కుమార స్వామి దర్శకత్వంలో వా వాతియార్‍తో పాటు పీఎస్ మిథున్ డైరెక్షన్‌లో సర్దార్ 2 కంప్లీట్ చేశాడు. ఇవే కాకుండా మరో…