Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Ileana Turned Out To Be Item Girl

అవకాశాలు లేక ఐటెంభామగా మారిన ఇలియానా.. ?

Published Date :January 31, 2022 , 9:11 pm
By Roja Pantham
అవకాశాలు లేక ఐటెంభామగా మారిన ఇలియానా.. ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇలియానా.. తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. ఆమె సన్నని నడుముకు ఫిదా కానీ వారు ఉండరు. అయితే ఇప్పుడు ఇలియానా కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. బావులవుడ్ లో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతామ్ టాలీవుడ్ లో మళ్లీ అడుగుపెట్టాలని చూస్తోంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తూ అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఐటెం భామగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. తనకు కలిసొచ్చిన హీరో రవితేజతోనే అమ్మడు చిందులు వేయనున్నదట. రవితేజ సరసన ఇలియానా కిక్ చిత్రంలో నటించింది.. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో రవితేజని ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు కూడా మాస్ మహారాజానే ఆదుకోవాలని చూస్తున్నాడట.

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి.శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇలియానా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నదని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అదిరిపోయే ఓ ఐటెం సాంగ్ కోసం రవితేజ ఇలియానాను రికమెండ్ చేశాడట. ఆమెను సంప్రదించగా ఆమె కూడా టక్కున ఒకే చెప్పినట్లు సమాచారం. అవకాశాలు లేక ఖాళీగ కూర్చోడం కన్నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నదంట ఇల్లీ బేబీ.. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ileana
  • movie gossips
  • Ramarao on Duty
  • Special Song
  • telugu cinim

తాజావార్తలు

  • Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి

  • Fire Break: గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Crop Loan: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. రూ.2 లక్షల లోపు పంట రుణమాఫీ.. 25 లక్షల మంది రైతులకు లబ్ది..

  • Garlic Peeling Tips: వెల్లుల్లి తొక్క/పొట్టు తీయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారా..? సింపుల్ ట్రిక్స్ తో ఇట్టే తీసేయండి..!

ట్రెండింగ్‌

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions