ఇలియానా.. తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. ఆమె సన్నని నడుముకు ఫిదా కానీ వారు ఉండరు. అయితే ఇప్పుడు ఇలియానా కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. బావులవుడ్ లో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతామ్ టాలీవుడ్ లో మళ్లీ అడుగుపెట్టాలని చూస్తోంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తూ అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఐటెం భామగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. తనకు కలిసొచ్చిన హీరో రవితేజతోనే…