Poorna Marriage Cancelled: టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ సినిమాలతో పూర్ణ వెలుగులోకి వచ్చింది. రవిబాబు అవును సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అనంతరం సినిమాల్లో నటించినా విజయాలు దక్కకపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది. గత ఏడాది వచ్చిన బాలయ్య అఖండ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ మధ్యకాలంలో మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న ఆమె పెళ్లికి సిద్ధమైంది.…
ఇలియానా.. తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. ఆమె సన్నని నడుముకు ఫిదా కానీ వారు ఉండరు. అయితే ఇప్పుడు ఇలియానా కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. బావులవుడ్ లో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతామ్ టాలీవుడ్ లో మళ్లీ అడుగుపెట్టాలని చూస్తోంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తూ అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఐటెం భామగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. తనకు కలిసొచ్చిన హీరో రవితేజతోనే…
సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా నిధికి మాత్రం అవకాశాలను బాగానే తెచ్చిపెట్టింది. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న హాట్ బ్యూటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఒక పక్క టాలీవుడ్ లో చేస్తూనే కోలీవుడ్ లోను స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడిందంటూ కోలివుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కోలీవుడ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీ విడుదల సమయం దగ్గర పడుతోంది. మరో నెల మాత్రమే ఈ సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. తాజాగా సెన్సార్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.…