Anchor Suma: అందరు చూస్తుండగానే సుమ గొంతు పట్టుకొని వార్నింగ్ ఇచ్చిన హీరో గోపీచంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆమె గురించి తెలియని వారు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమ లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదు. సుమ లేని స్టార్ హీరోల ఇంటర్వ్యూలు ఉండవు. సుమ ఈవెంట్ చేసిందా..? ఆ సినిమా హిట్టే అని చెప్పుకొచ్చేస్తారు అభిమానులు. ఇక ఇంటర్వ్యూలతో పాటు ఒక ప్రముఖ ఛానెల్లో ఆమె హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. సుమా అడ్డా అనే పేరుతో ప్రసారం అవుతున్న ఈ షోలో సినీ స్టార్లు తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వాస్తు ఉంటారు. నిజం చెప్పాలంటే.. బాలీవుడ్ తారలు కూడా వచ్చిన ఏకైక షో ఏదైనా ఉంది అంటే అది సుమ షో మాత్రమే. ఇక ఆ షోలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ షోలో రామ బాణం టీం సందడి చేశారు. గోపీచంద్, డింపుల్ హయతి, డైరెక్టర్ శ్రీవాస్, నటుడు గెటప్ శ్రీను వచ్చి తమ సినిమా విషయాల గురించి చెప్పుకొచ్చారు.
Naveen Polishetty: ఓయ్.. జాతిరత్నం.. ‘అనగనగ ఒక రాజు’ అన్నావ్.. ఉందా..? లేదా..?
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వారితో కొన్ని గేమ్స్ కూడా ఆడించింది సుమ. ఇక ఈ షోలో గోపీచంద్ హైపర్ యాక్టివ్ గా కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా రిజర్వడ్ ఉండే గోపీచంద్ ఈ షోలో ఎంతో చలాకీగా కనిపించాడు. ఇక ఈ షోలో గోపీచంద్ విలన్ గా నటించిన జయం స్పూఫ్ చేసినట్లు తెలుస్తోంది. సదాను గొంతు పట్టుకొని పైకి లేపి గోపీచంద్ పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడు. ఆ సీన్ ను రీ క్రియేట్ చేస్తూ సుమ గొంతు పట్టుకొని డైలాగ్ చెప్తున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా మే 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!