The Kerala Story: కేరళ స్టోరీ సినిమా టికెట్ చూపిస్తే కాఫీ, టీ ఫ్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన ‘‘ ది కేరళ స్టోరీ’’ సినిమా థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఈ సినిమాపై నిషేధం విధించింది. ఇక తమిళనాడు ప్రభుత్వం మల్టీప్లెక్సుల్లో సినిమా ప్రదర్శనను బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినిహాయింపులను కల్పించాయి. కొన్ని చోట్ల మహిళలకు ఈ సినిమాను ఉచితంగా చూపిస్తున్నారు.
Read Also: Sudhakar Babu: బాబు నికృష్ట రాజకీయాలకు సమాధానం చెప్పగలిగే ఏకైక నేత జగన్..
Also Read
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
ఇదిలా ఉంటే గుజరాత్ కు చెంది టీ షాపు యజమాని ఈ సినిమా టికెట్ చూపిస్తే ఉచితంగా టీ, కాఫీ ఇస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించి పోస్టర్లు అంటించాడు. గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక టీ విక్రేత ‘ది కేరళ స్టోరీ’ సినిమా టిక్కెట్‌ను చూపించే కస్టమర్‌లకు ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించాడు. సూరత్‌లోని వేసు ప్రాంతంలోని ‘కేసరియా టీ షాప్’ యజమాని ‘ ది కేరళ స్టోరి’ టికెట్ చూపించిన వారికి ఉచితంగా టీ, కాఫీ అందిస్తానని ప్రకటించారు. ఈ ఆఫర్ మే 15, 2023 వరకు ఉంటుందని ప్రకటించాడు.
కేరళలో మతమార్పిడులు, ఉగ్రవాదం ఇతివృత్తంగా ‘ ది కేరళ స్టోరీ ’ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ విడులైనప్పటి నుంచి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, టీఎంసీ వంటి ప్రతిపక్షాలు దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమా ఆర్ఎస్ఎస్ అబద్ధపు ప్రచారమని విమర్శించారు. కేరళకు చెందిన ఓ ముస్లిం సంస్థ సినిమాలో చెప్పిన దాన్ని నిరూపిస్తే కోటి రూపాయాలు ఇస్తామని ప్రకటించింది.
తాజావార్తలు
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
-
Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!