Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dhaakad Movie Tickets Sold 20 Only On 8th Day

Dhaakad: ఖర్చేమో 90 కోట్లు.. అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే!

Published Date :May 28, 2022 , 8:28 pm
By NTV WebDesk
Dhaakad: ఖర్చేమో 90 కోట్లు.. అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న భామల్లో కంగనా రనౌత్ ఒకరు. ఈమెను అక్కడ లేడీ సూపర్‌స్టార్‌గా కూడా పిలుస్తుంటారు. వివాదాల సంగతి అటుంచితే, ఈ అమ్మడి సినిమాలు మాత్రం మంచి బిజినెస్ చేస్తాయి. కనీసం వారం, పది రోజుల వరకు కాసుల వర్షం కురిపిస్తాయి. నెగెటివ్ టాక్ వచ్చినా సరే, ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా సినిమాలు చెప్పుకోదగ్గ వసూళ్ళను రాబడుతాయి. కానీ, ధాకడ్ మాత్రం అందుకు భిన్నంగా డిజాస్టర్ రన్ కొనసాగిస్తోంది.

రిలీజ్‌కి ముందు వచ్చిన ప్రోమోలు, ట్రైలర్స్ చూసి.. ‘ధాకడ్’ సినిమా ఒక లేడీ ర్యాంబో మూవీగా బాలీవుడ్‌లో సత్తా చాటుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఇది అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో, మొదటి రోజు నుంచే ఈ సినిమా వసూళ్ళు దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. ఎనిమిదో రోజు అయితే కలెక్షన్లు మరీ ఘోరంగా వచ్చాయి. దేశం మొత్తం మీద కేవలం 20 టికెట్లే అమ్ముడుపోయాయి. దీంతో.. కలెక్షన్లు రూ. 4420 మాత్రమే వచ్చాయి. కంగనా లాంటి స్టార్ హీరోయిన్ సినిమా, ఇంత చెత్త వసూళ్ళను కలెక్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం.

ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ. 90 కోట్లు. ఇప్పటివరకూ ఇది నమోదు చేసిన షేర్ రూ. 5 కోట్లలోపే బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన.. నష్టాలు రూ. 85 కోట్ల పైమాటే! దీంతో.. ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చిన బిగ్జెస్ట్ డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arjun Rampal
  • Bollywood
  • Dhaakad
  • Dhaakad Collections
  • Kangana Ranaut

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions