వెంకటేష్, రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. 2023 మార్చిలో రిలీజ్ కాగా బోల్డ్ అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ కొంత డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజన్‌లో బోల్డ�
Arjun Rampal Special Note on Nandamuri Balakrishna-Anil Ravipudis Bhagavanth kesari Film: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా స్పెషల్ గా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ హీరో
Arjun Rampal wraps up Bhagavanth Kesari Shoot: వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ… అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా బాలకృష్ణ కుమార్తె పాత్రలో శ్రీలీల నటిస్తుందని ప్రచారం జరుగు
రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్స్ పైకి వచ్చేసాడు. ఏపీ పాలిటిక్స్ హీట్ పెరగడంతో, సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లుకి కొన్ని రోజులుగా వాయిదా వేస్తూ వచ్చాడు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో
గత కొంతకాలంగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘థాకడ్’ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. చైల్ట్ ట్రాఫిక్ మీద రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ నటించింది. అందులో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలను చేసింది. కానీ పేలవమైన కథ, కథనాల క
బాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న భామల్లో కంగనా రనౌత్ ఒకరు. ఈమెను అక్కడ లేడీ సూపర్‌స్టార్‌గా కూడా పిలుస్తుంటారు. వివాదాల సంగతి అటుంచితే, ఈ అమ్మడి సినిమాలు మాత్రం మంచి బిజినెస్ చేస్తాయి. కనీసం వారం, పది రోజుల వరకు కాసుల వర్షం కురిపిస్తాయి. నెగెటివ్ టాక్ వచ్చినా సరే, ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా స�
కంగనా పేరు వినగానే ఫైర్ బ్రాండ్ అని స్ఫురిస్తుంది ఎవరికైనా. సోషల్ మీడియాలో అమ్మడి ట్వీట్స్ ఎలాంటి వివాదాలను సృష్టిస్తాయో ఏమో కానీ ఇప్పుడు కంగనా కొత్త మార్గం ఎంచుకున్నట్లు అనిపిస్తోంది. ‘క్వీన్’తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ ఆ తర్వాత పలు సందర్భాల్లో తన గ్లామర్ యాంగిల్ ను ప్రదర్శిస్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎమ్.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార