గత కొంతకాలంగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘థాకడ్’ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. చైల్ట్ ట్రాఫిక్ మీద రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ నటించింది. అందులో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలను చేసింది. కానీ పేలవమైన కథ, కథనాల క
బాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న భామల్లో కంగనా రనౌత్ ఒకరు. ఈమెను అక్కడ లేడీ సూపర్‌స్టార్‌గా కూడా పిలుస్తుంటారు. వివాదాల సంగతి అటుంచితే, ఈ అమ్మడి సినిమాలు మాత్రం మంచి బిజినెస్ చేస్తాయి. కనీసం వారం, పది రోజుల వరకు కాసుల వర్షం కురిపిస్తాయి. నెగెటివ్ టాక్ వచ్చినా సరే, ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా స�
కంగనా పేరు వినగానే ఫైర్ బ్రాండ్ అని స్ఫురిస్తుంది ఎవరికైనా. సోషల్ మీడియాలో అమ్మడి ట్వీట్స్ ఎలాంటి వివాదాలను సృష్టిస్తాయో ఏమో కానీ ఇప్పుడు కంగనా కొత్త మార్గం ఎంచుకున్నట్లు అనిపిస్తోంది. ‘క్వీన్’తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ ఆ తర్వాత పలు సందర్భాల్లో తన గ్లామర్ యాంగిల్ ను ప్రదర్శిస్త
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మొట్టమొదటి పూర్తి యాక్షన్ ప్యాక్డ్ చిత్రం “ధాకడ్”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారతదేశంలోని బొగ్గు గనుల బెల్ట్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆసియాలోని అతిపెద్ద మానవ అక్రమ రవాణా సిండికేట్ కథను ‘ధాకడ్’లో చూపించబోతున్నారు. భయంకరమైన గ్యా�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమాలు గత కొంతకాలంగా దక్షిణాది భాషల్లోనూ అనువాదమౌతున్నాయి. ఆమె తాజా చిత్రం ‘ధాకడ్’ సైతం ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ కానుంది. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ధాకడ్’ మూవీని నిజానికి గత యేడాది అక్టోబర్ 1న విడుదల చ�
తన సినిమాలతో కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. అయితే, ఆమె లెటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ అప్ డేట్ మాత్రం అలాంటిదేం కాదు. ప్రస్తుతం యూరప్ లోని బుడాపెస్ట్ లో ఉన్న కంగనా అక్కడ ‘ధక్కడ్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. అదీ నైట్ షిఫ్ట్ లో నిద్ర మానుకుని బాగా కష్టపడుతోంది. ఇ
పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుండి ఎదురైనా ఇబ్బందులను తొలగించమంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్ కు అక్కడ చుక్కెదురైంది. పి.బి. వర్లే, ఎస్.పి. తావ్డే తో కూడిన బెంచ్ ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది. అంతేకాదు… ఈ కేసులో పాస్ పోర్ట్ అధికారులను పార్టీగా పెట్టకపోవడాన్ని తప్పుపట్టింద�