Devara: ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ విలన్… పార్ట్ 2కి సాలిడ్ లీడ్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా దేవర. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రానుంది. భారీ సెట్ లో సాంగ్ కి రెడీకి రెడీ అవుతున్న దేవర సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవర సినిమాని ఒక పార్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ, ఇటీవలే దేవర రెండు భాగాలుగా రిలీజ్ కానుందని రివీల్ చేసాడు. పార్ట్ 2 కావాలి అంటే పార్ట్ 1 హై నోట్ లో ఎండ్ అవ్వాలి. KGF 1, బాహుబలి బిగినింగ్… సినిమాలు ఈ రూల్ ని పాటించే పార్ట్ 2 ని కాష్ చేసుకున్నాయి. ఇప్పుడు పుష్ప ది రూల్ కూడా ది రైజ్ సమయంలో ఇచ్చిన సూపర్ ఎండింగ్ కారణంగానే హ్యూజ్ హైప్ ని సొంతం చేసుకుంది.
సో పార్ట్ 2 పై అంచనాలు ఎక్కువగా ఉండాలి అంటే పార్ట్ 1 పర్ఫెక్ట్ గా ఎండ్ అవ్వాలి, ఆడియన్స్ ని పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చెయ్యాలి అనే విషయం బాగా తెలిసిన కొరటాల శివ… దేవర పార్ట్ 1 ఎండింగ్ లో ఎన్టీఆర్ కోసం స్పెషల్ విలన్ ని దించబోతున్నాడని టాక్. పార్ట్ 1 కోసం సైఫ్ అలీ ఖాన్ ని రంగంలోకి దించిన కొరటాల శివ… దేవర-భైరాకి మధ్య ఎలాంటి సీన్స్ ని వేసాడు అనేది చూడాలి. పార్ట్ 1లో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఎండ్ అవ్వగానే పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కొత్త విలన్ గా సంజయ్ దత్ ని తీసుకోని వస్తున్నాడట కొరటాల శివ. ఎన్టీఆర్-సంజయ్ దత్ ల మధ్య జరగబోయే యుద్ధమే పార్ట్ 2 కథగా ఆడియన్స్ ముందుకి రానుంది లేదా దేవర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ని విలన్ గా సంజయ్ దత్ కనిపించాలి. పార్ట్ 1 ఎండ్ లో కనిపిస్తాడా లేక పార్ట్ 2 స్టార్టింగ్ లోనే కనిపిస్తాడా అనేది పక్కన పెడితే అసలు సంజయ్ దత్ ఈ సినిమాలో ఉన్నాడా లేదా అనే విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read
- Adivi Sesh: "నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?" అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
- Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్‌డేట్!
- Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
- Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
తాజావార్తలు
-
Adivi Sesh: “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
-
Idiyappam Recipe: హోటల్ స్టైల్ సాఫ్ట్ ‘ఇడియప్పం’ ఇంట్లోనే.. వేడినీళ్ల మ్యాజిక్‌తో సులభంగా ఇలా చేసేయండి.!
-
Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
-
Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్‌ను జయించిన నెతన్యాహూ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!