యౌంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈరోజు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఎన్టీఆర్ సొంతం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఎన్టీఆర్ ఇమేజ్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇదంతా ఈరోజు, దశ్బ్దం క్రితం ఇలా లేదు. సరిగ్గా చెప్పాలి అంటే తోమిదేళ్ల క్రితం ఎన్టీఆర్ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ అభిమాని అన�
ఇప్పటికే వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ను లాక
కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ అద్ది సరికొత్త సినిమాని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసాడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్… ఈ సినిమాల పేర్లు చూస్తే చాలు శివ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చాయో అర్థమైపోతుంది. ఇవన్నీ హీరో… హీరోయిజం చుట్టూ తిరిగే కమర్షియల్ సినిమాలే అయినా కోర్ �
గత కొన్ని రోజులుగా ప్రభాస్ సలార్ 2 స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే జరిగి సలార్ 2 సెట్స్ పైకి వెళ్తే కనీసం ఏడాది పాటు ప్రశాంత్ నీల్ లాక్ అయిపోతాడు. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వాయిదా పడుతుంది. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన నీల్-ఎన్టీఆర్ కా�
పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉందని విషయం తెలుగు ప్రేక్షకులకి ఎంత బాగా తెలుసో… “రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ” అనేది కూడా అంతే బాగా తెలుసు. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జట్ తో చేస�
సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోతుంది. దేవర గ్లిమ్ప్స్ జనవరి 8న రిలీజ్ చేయబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దేవర ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పీరియాడిక్ సీ బ్యాక్ డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రా�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయి. అనిరుథ్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల శివ రైటింగ్, వరల్డ్ ఫేమస్ టెక్నీషియన్స్ తో దేవర సినిమా స్కేల్ చాలా హ్యూజ్ గా ఉంది. ఇండియన్
#AllHailTheTiger అనే ట్యాగ్ తో దేవర టీజర్ గురించి అనిరుథ్ ఏ టైమ్ లో ట్వీట్ చేసాడో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేసే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దేవర ట్యాగ్ ని, #AllHailTheTiger ట్యాగ్ ని, ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. కొరటాల శివ దేవర సినిమాలో ఎన్టీఆర�
ట్రిపుల్ ఆర్, ఆచార్య రిలీజ్ అవకముందే… NTR30 వర్కింగ్ టైటిల్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు యంగ్ టైగర్ అండ్ కొరటాల. ట్రిపుల్ ఆర్ హిట్ అయింది కానీ… ఆచార్యా దారుణంగా ఫ్లాప్ అయింది. ఎంతలా అంటే… ఆచార్య సినిమా రిలీజ్ అయిన తర్వాత… కొరటాల మహా అయితే రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి ఉంటాడు. అది క
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ నీ టార్గెట్ చేస్తూ దేవర రెండు భాగాలుగా రూపొందుతోంది. ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాలి అనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.