Devara Songs Getting Trolled first: అదేందో గానీ.. ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూస్తే.. నిజమే కదా? అని అనిపించక మానదు. దేవర సినిమా విషయంలో అనిరుధ్ పై వస్తున్న కామెంట్స్ చూస్తే.. అనిరుద్దుడు అనేది ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంది. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్.. లేటెస్ట్‌గా వచ్చిన దావుది సాంగ్ వరకు వినిపిస్తునే ఉంది. కానీ ఫైనల్‌గా.. దేవరకు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ముందుగా పాట బాగాలేదంటూ…
Devara 3rd Song Daavudi Comming Soon: ఇండియన్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘దేవర’. పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ఫియర్, చుట్టమల్లె సాంగ్స్ రిలీజ్ కాగా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దేవర నుంచి మూడో సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో…
Devara Ayudha Pooja Song getting Ready: దేవర క్రేజ్ చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్‌కు సోషల్ మీడియా తగలబెట్టేలా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్. ముఖ్యంగా అమెరికాలో దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అక్కడి మ్యూజిక్ కాన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోతున్నారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా షేర్ చేసుకుంది. ఇక చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో.. ఇప్పటికే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ దేవర షూటింగ్ జాయిన్ అవనున్నాడు. ఇప్పటికే 80% పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోని దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఈరోజు నుంచి దేవర కొత్త షెడ్యూల్ ని కొరటాల శివ స్టార్ట్ చేయనున్నాడు. అల్లూమినియమ్ ఫ్యాక్టరీలో 7 రోజుల పాటు దేవర టాకీ పార్ట్ షూటింగ్ జరుగనుంది. మేజర్ కాస్ట్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. ఏ షెడ్యూల్ తర్వాత…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా వయొలెంట్ గా చేస్తున్నాడు కొరటాల శివ. పక్కా ప్లానింగ్ తో ఎలాంటి లీకులు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇటీవలే కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ దేవర సినిమా నుంచి సూపర్ సర్ప్రైజ్ రాబోతుందని చెప్పాడు.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా దేవర. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రానుంది. భారీ సెట్ లో సాంగ్ కి రెడీకి రెడీ అవుతున్న దేవర సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవర సినిమాని ఒక పార్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ,…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్, శ్రీకాంత్… ఇతర మెయిన్ కాస్ట్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో… దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కీలక భారీ యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్ లో శ్రీకాంత్‌కు గాయాలు కూడా అయ్యాయి. ఇదే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ రంగులు అద్దిన కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెకండ్ సినిమా ‘దేవర’. జనతా గ్యారేజ్ తో టాలీవుడ్ వరకే బాక్సాఫీస్ ని రిపేర్ చేసిన ఈ కాంబినేషన్ ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసి ఎన్టీఆర్ ని దేవరగా ప్రెజెంట్ చేయనున్నాడు కొరటాల శివ.…