యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా దేవర. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రానుంది. భారీ సెట్ లో సాంగ్ కి రెడీకి రెడీ అవుతున్న దేవర సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవర సినిమాని ఒక పార్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ,…