IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- అమెరికా F-35 యుద్ధ విమానంపై IAF చీఫ్ ఏపీ సింగ్ వ్యాఖ్యలు
- “విమానం దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాట్లాడుతున్నారు” అంటూ వ్యాఖ్య
- అమెరికా పసిఫిక్ వైమానిక దళాల కమాండర్ కెవిన్ ష్నైడర్ సమక్షంలో వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAF Chief: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF) చీఫ్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం F-35 కొనుగోలు అంశంపై, యూఎస్ అమెరికా-పసిఫిక్ వైమానిక దళాల కమాండర్ జనరల్ కెవిన్ ష్నైడర్ ముందే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘F-35 దగ్గరగా వెళ్లేందుకు భారత అధికారుల్ని అమెరికా అనుమతించడం లేదు. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు’’ అని ఏపీ సింగ్ అన్నారు.
జోధ్‌పూర్‌లో నిర్వహించిన వైమానిక విన్యాసాలు ‘తరంగ్ శక్తి-2026’ ముగింపు సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎఫ్-35 విక్రయించేందుకు అమెరికా ఏదైనా అధికారి ప్రతిపాదన చేసిందా? అని మీడియా ప్రశ్నించిన సమయంలో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ మీ వాళ్లు మమ్మల్ని విమానం దగ్గరకు కూడా రానివ్వరు. అలాంటి దాన్ని మాకు అమ్మడం గురించి ఏం మాట్లాడుతారు’’ అని అన్నారు.
Also Read
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
- Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
- Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
భారత్‌కు F-35 యుద్ధ విమానాన్ని విక్రయించేందుకు అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన అందలేదని ఏపీ సింగ్ స్పష్టం చేశారు. రష్యాకు చెందిన 5వ తరం ఫైటర్ జెట్ Su-57పై కూడా ఏపీ సింగ్ కీలక వివరాలు వెల్లడించారు. ఈ విమానానికి సంబంధించి రష్యా నుంచి భారత వైమానిక దళానికి ప్రతిపాదన అందిందని చెప్పారు. దానిని పరిశీలించాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మరోవైపు, భారత్ తన సొంత 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తోంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..