యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఏ మూవీ ఎప్పుడు సెట్స్ పై ఉంటుంది? నెక్స్ట్ ఏ మూవీ స్టార్ట్ అవుతుంది అనే విషయంలో అసలు క్లారిటీ లేదు. ఒకప్పుడు దేవర అయిపోగానే ఎన్టీఆర్-నీల్ సినిమా ఉంటుంది, అది అయిపోగానే వార్ 2 ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత దేవర, వార్ 2, ఎన్
యౌంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈరోజు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఎన్టీఆర్ సొంతం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఎన్టీఆర్ ఇమేజ్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇదంతా ఈరోజు, దశ్బ్దం క్రితం ఇలా లేదు. సరిగ్గా చెప్పాలి అంటే తోమిదేళ్ల క్రితం ఎన్టీఆర్ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ అభిమాని అన�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో వార్ కి రెడీ అవుతున్నాడు… ఫిబ్రవరి 14 నుంచి దేవర నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి కొరటాల శివ అండ్ టీమ్ ప్రిపేర్ అవుతున్నారు. గత కొంతకాలంగా సైఫ్ అలీ ఖాన్ యాక్సిడెంట్ అయ్యి దేవర షూటింగ్ ఆగింది. ఎన్నికలు, సైఫ్ యాక్సిడెంట్ కారణంగా దేవర ఏప్రిల్ 5 నుంచి వెనక్కి వెళ్లింది. �
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక సోషియో ఫాంటసీ డ్రామా కథని సిద్ధం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా… ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ తర్వాత, దేవర షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ �
ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు. ఇక మూడు నెలల్లో దేవర ఆడియన్స్ ముందుకి వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవర సినిమా వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపు ఆగస్టు 15కి దేవర వస్తు�
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సముద్ర వీరుడిగా చూపిస్తు కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఆచార్యతో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న కొరటాల… దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కసితో పని చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ చూస్తే కొరటాల ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చ
పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉందని విషయం తెలుగు ప్రేక్షకులకి ఎంత బాగా తెలుసో… “రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ” అనేది కూడా అంతే బాగా తెలుసు. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జట్ తో చేస�
ఎక్కడైనా సముద్రం ఎరుపెక్కుతుందా? అంటే, సూర్యోదయానికో లేదంటో సూర్యస్తమయానికో అలాంటి విజువల్ మాత్రమే కనిపిస్తుంది కానీ దేవర ఊచకోతకు రక్తపాతంతో సముద్రం ఎరుపెక్కింది. 80 క్షణాల గ్లింప్స్ తో బ్లడ్ బాత్ కి శాంపిల్ చూపించాడు కొరటాల శివ. గ్లింప్స్ ఎండ్ షాట్ లో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన తర్వాత… రక్తంత�
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ తీసుకున్న సరే… రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, రెండోది ఎన్టీఆర్ ‘దేవర’. గుంటూరు కారం రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్… జనవరి 6న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.