Sapthagiri : సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ కి మాతృ వియోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం అతని తల్లి చిట్టెమ్మ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు, నేడు బుధవారం తిరుపతి లోని పద్మావతి పురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో చిట్టెమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు తిరుపతికి చిట్టెమ్మ భౌతికకాయాన్నికీ నివాళులర్పించడానికి సినీ ప్రముఖులు రానున్నారు..
Also Read: ‘Odela 2’ : ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘ఓదెల 2’
Also Read
ఇప్పటికే తన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న సప్తగిరి ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.. ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రాల్లో హీరోగా నటించగా. రీసెంట్ గా ‘పెళ్లి కాని ప్రసాద్’ అంటూ మరో చిత్రంలో లీడ్ రోల్ చేశాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర విశేషంగా ఆకట్టుకుంది. హాస్య నటులు హీరోలుగా నటించే చిత్రలపైన ప్రేక్షకులకి కొన్ని అంచనాలుంటాయి. ఫుల్ కామెడీ వుంటుందనే నమ్మకంతో వస్తారు. అనుకున్నట్లుగానే ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా సెంటిమెంట్ ని కూడా బాగా పండించాడు సప్తగిరి. ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు ఇందులో ప్రభాస్ ‘రాజాసాబ్’ కూడా ఒకటి.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!