సినిమా ప్రమోషన్లలో వైవిధ్యం చూపిస్తూ, విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది ‘పురుష:’ చిత్ర యూనిట్. కేవలం పోస్టర్లు, ఆసక్తికరమైన ట్యాగ్ లైన్లతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. బత్తుల సరస్వతి సమర్పణలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. వీరు…
ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కామెడీ బేస్డ్ చిత్రాలకు ఎలాంటి లాజిక్ అవసరం లేకుండానే ప్రేక్షకులు పట్టం కడతారు. అందుకే స్టార్ హీరోలు సైతం వినోదాత్మక కథలను ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఆడియెన్స్ థియేటర్‌కు వచ్చేది రిలాక్స్ అవ్వడానికి, వినోదం పొందడానికే కాబట్టి, వారు ఎక్కువగా వినోదభరితమైన కథలకే మొగ్గు చూపుతారు. ఈ కోవలోనే, అందరినీ నవ్వించేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘పురుష:’ టీం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ‘పురుష:’ టీం…
టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం అతని తల్లి చిట్టెమ్మ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు, నేడు బుధవారం తిరుపతి లోని పద్మావతి పురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో చిట్టెమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు తిరుపతికి చిట్టెమ్మ భౌతికకాయాన్నికీ నివాళులర్పించడానికి సినీ ప్రముఖులు రానున్నారు.. Also Read: ‘Odela 2’ : ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘ఓదెల…
విజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన 'అన్ స్టాపబుల్' మూవీలోని ఫస్ట్ సింగల్ ను హీరో గోపీచంద్ విడుదల చేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రజిత్ రావు నిర్మించారు.
'బిగ్ బాస్' విన్నర్ సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న సినిమా 'అన్ స్టాపబుల్'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఆవిష్కరించారు.
సప్తగిరి హీరోగా శృతి పాటిల్ హీరోయిన్ గా పునీత్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కబోతున్న సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ప్రముఖ అస్ట్రాలజియర్ బాలు మున్నంగి దేవుని పటాలపై క్లాప్ కొట్టారు. సురేష్ కోడూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ వలసపల్లి మురళీమోహన్ నిర్మాతగా నూక రమేష్ కుమార్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న…
ప్రముఖ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు అడపా దడపా హీరో పాత్రలూ చేస్తున్నాడు. అలా అతను నటించిన సినిమా ‘గూడుపుఠాణి’. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఇదే పేరుతో ఓ సూపర్ హిట్ మూవీ చేశాడు. ఈ తాజా చిత్రంలో సప్తగిరి సరసన నేహా సోలంకి నాయికగా నటించింది. కె.ఎం. కుమార్ దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి, రమేశ్ యాదవ్ నిర్మించిన ‘గూడుపుఠాణి’ సినిమా ఇదే నెల 25న విడుదల కాబోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె ఈ…
కమెడియన్‌గా సప్తగిరి పలికే డైలాగులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. అయితే ఇటీవల అతడు ఎక్కువ హీరోగా ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. తాజాగా ‘8’ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ టీజర్‌ను హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశాడు. ఈసారి వెరైటీ కాన్సెప్టును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళంలోనూ ‘8’ సినిమా రిలీజ్ కానుంది.…