టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం అతని తల్లి చిట్టెమ్మ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు, నేడు బుధవారం తిరుపతి లోని పద్మావతి పురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో చిట్టెమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు తిరుపతికి చిట్టెమ్మ భౌతికకాయాన్నికీ నివాళులర్పించడానికి సినీ ప్రముఖులు రానున్నారు.. Also Read: ‘Odela 2’ : ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘ఓదెల…