బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా పరిచయమై మొదటి సినిమాతోనే అందరి మన్ననలు అందుకున్న హీరోయిన్ అనన్య పాండే.. ఇక తెలుగులో అమ్మడు పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ‘లైగర్’ తో అడుగుపెడుతోంది. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఒకపక్క అమ్మడు సినిమాలతో బిజీగా ఉన్నా .. సోషల్ మీడియా లో అందాల ఆరబోత మాత్రం ఆపలేదు. అనన్య అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను రెచ్చగొట్టే ఈ భామ మరోసారి తన అందాలను ఎరగా వేసి అభిమానులను పిచ్చెక్కించింది.
వైట్ కలర్ వన్ పీస్ బికినీ పై వల లాంటి టాప్ ని ధరించి అర్ద నగ్న ప్రదర్శన చేసింది. ఆ వలలో అమ్మడు ఒక దేవకన్యనే గుర్తుకుతెస్తోంది. అమ్మడి ఎద అందాలను, థైస్ ని ఎలివేట్ చేస్తూ కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తోంది. ఇక చివర్లో హాట్ బ్యూటీ యాపిల్ విత్ నెట్ ఫోటోను షేర్ చేసి ఇంకా రెచ్చగొట్టింది.. ఆ నెట్ లో యాపిల్ బ్యూటీ.. ఈ నెట్ లో యాపిల్ అని సింబాలిక్ గా చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోజుల్లో.. ఆ డ్రెస్ లో అనన్యను చూసిన కుర్రాళ్ళు ఆగుతారా.. ఈ ఫోటోలను వైరల్ చేసి పడేశారు.. ప్రస్తుతం ఈ హాట్ ఫొటోస్ అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. మరి అమ్మడు అందాల ప్రదర్శన ‘లైగర్’ కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.