Vijay Devarakonda : యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కింగ్ డమ్ తో హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే కదా విజయ్ దేవరకొండ గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాలో నటించాడు.…
Ananya Pande : హీరోయిన్లకు ట్రోల్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఏదో ఒక టైమ్ లో బాడీ షేమింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాను కూడా అలాంటి బాధితురాలినే అంటూ తెలిపింది అనన్య పాండే. లైగర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని…
Puri Jagannadh: డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైగర్ సినిమా ప్లాప్ కావడంతో డబ్బుల కోసం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పుర ఇంటికి వెళ్లి ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు.
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు డబ్బులు ఇవ్వాలని,లేకపోతే ఇంటికి వచ్చి ధర్నా చేస్తామని బెదిరిస్తునట్లు ఇటీవలే పూరి ఆడియో లీక్ లో చెప్పిన విషయం విదితమే.
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవలే లైగర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఘోర పరాజయం నుంచి ఇంకా తేరుకున్నట్లు లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అటు పూరీకి, ఇటు విజయ్‌కు పూర్తిగా నిరాశ పరిచింది. ఆగస్ట్ 25వ తేదీన ‘లైగర్’ విడుదలైంది. ఈ సినిమా పరాజయం విజయ్ దేవరకొండకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత విజయ్ ఏ పబ్లిక్ వేదికలో కనిపించలేదు. తాజాగా ‘ప్రిన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మెరిశాడు. అయితే తన రెగ్యులర్…
Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చాడు.
Tammareddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాతగా ఆయన ఎన్నో మంచి హిట్స్ ను టాలీవుడ్ కు అందించారు.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మికకు పాపం ఎవరికి రాని కష్టం వచ్చి పడింది. ఎంతో ఆశతో ఒప్పుకున్నా ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇదంతా విజయ్ దేవరకొండ వలనే అని టాక్ నడుస్తోంది.
Charmee Kaur:ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోతే చిత్ర బృందానికి బాధగానే ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమాను నిర్మించిన నిర్మాతకు ఆ ఫలితం మరింత కుంగదీస్తోంది.