బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా పరిచయమై మొదటి సినిమాతోనే అందరి మన్ననలు అందుకున్న హీరోయిన్ అనన్య పాండే.. ఇక తెలుగులో అమ్మడు పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ‘లైగర్’ తో అడుగుపెడుతోంది. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఒకపక్క అమ్మడు సినిమాలతో బిజీగా ఉన్నా .. సోషల్…