ఇది సార్ అల్లు అర్జున్ బ్రాండ్.. ‘సౌత్ కా సుల్తాన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంకొం స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డ్ ని కొట్టేశాడు. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో రికార్డులను కొల్లగొట్టిన బన్నీ తాజాగా సోషల్ మీడియాలో మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేసాడు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఆయన పెట్టె పోస్ట్ కి.. కామెంట్స్ కి అభిమానులు హంగామా చేయడం చూస్తే మతిపోతుంది. ఇక ప్రతి చిన్న విషయాన్ని బన్నీ, తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. సినిమాకి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఈయనకు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు.
ఇక తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ల ఫాలోయర్స్ ని సొంతం చేసుకున్నాడు బన్నీ. అంటే కోటి 50 లక్షల మంది ఫాలోయర్స్ అల్లు అర్జున్ ఖాతాను ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు ఈ ఘనతను ఏ సౌత్ ఇండియన్ స్టార్ సాధించలేదు. మొట్టమొదటి సౌత్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ” మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. వినయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న బన్నీ అభిమానులు పుష్ప స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇది సార్.. అల్లు అర్జున్ బ్రాండ్ అంటే.. సౌత్ కా సుల్తాన్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..