ఇంకొం స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డ్ ని కొట్టేశాడు. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో రికార్డులను కొల్లగొట్టిన బన్నీ తాజాగా సోషల్ మీడియాలో మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేసాడు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఆయన పెట్టె పోస్ట్ కి.. కామెంట్స్ కి అభిమానులు హంగామా చేయడం చూస్తే మతిపోతుంది. ఇక ప్రతి చిన్న విషయాన్ని బన్నీ, తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. సినిమాకి…
యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్ హీరోల సరసన విజయ్ ఆ క్యాలెండర్ లో మెరిశాడు. దక్షిణాది నుంచి ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. కేవలం 9 సినిమాలతో విజయ్ నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించడం గమనించదగ్గ అంశం. ఇక క్యాలెండర్ కి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్…