Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- ఎనిమిదేళ్ల నాటి కేసులో ధ్రువ్ రాఠీకి కొత్తగా సమన్లు..
- ధ్రువ్ రాఠీపై వివిధ కేసులు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పాత కేసులు వెంబడిస్తున్నాయి. ఆయన మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాడు. 8 ఏళ్ల నాటి కేసులో ఆయనకు కొత్తగా సమన్లు జారీ చేయాలని ఢిల్లీ సాకేత్ కోర్టు ఆదేశించింది. గురుగ్రామ్లోని ఆయన ఇంటి చిరునామాలో సమన్లను అందించాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 17న జరుగుతుంది. వికాస్ పాండే అనే వ్యక్తి గతంలో దాఖలు చేసిన పిటిషన్పై ఈ సమన్లు జారీ చేశారు.
ధ్రువ్ రాఠీ న్యాయపరమైన చిక్కుల్లో పడటం ఇదే తొలిసారి కాదు. ఆయనపై ఇతర కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. బీజేపీ నాయకుడు సురేష్ కరమ్షి నఖువా, ధువ్ రాఠీపై సాకేత్ కోర్టులో రూ. 20 లక్షల పరువు నష్టం దావా వేశారు. జూలై 2024లో ధ్రువ్ రాఠీ అప్లోడ్ చేసిన ఒక వీడియోలో తనను ‘‘ హింసాత్మక, దూషణాత్మక ట్రోలర్’’ అని పిలిచాడని ఆరోపించాడు. ఈ కేసులో గతంలో కోర్టు సమన్లు జారీ చేసింది. హిందూ దేవీదేవతలపై, సనానత ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ధ్రువ్ రాఠీపై అమిత్ సచ్దేవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 196, 299 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..