అభిమానులు రౌడీగా పిలుచుకునే యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకూ మరింతగా పెరిగిపోతుంది. ఆయన హిట్ కొట్టి దాదాపుగా మూడేళ్లు కావస్తున్నా ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉంది. విజయ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో పాటు తనదైన శైలితో అభిమానులను ఇట్టే ఆకట్టుకునే ఈ యంగ్ హీరో యూత్ ఐకాన్ గా మారిపోతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పలు ఫొటోలతో ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తూ ఉంటాడు. సౌత్ నుంచి నార్త్ వరకు…
ఇంకొం స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డ్ ని కొట్టేశాడు. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో రికార్డులను కొల్లగొట్టిన బన్నీ తాజాగా సోషల్ మీడియాలో మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేసాడు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఆయన పెట్టె పోస్ట్ కి.. కామెంట్స్ కి అభిమానులు హంగామా చేయడం చూస్తే మతిపోతుంది. ఇక ప్రతి చిన్న విషయాన్ని బన్నీ, తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. సినిమాకి…