Health Tips : ఖాళీ కడుపుతో జ్యూస్ లు తాగుతున్నారా? ఏం జరుగుతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో జనాలు డైట్ లు ఎక్కువగా చేస్తున్నారు.. అందులో భాగంగానే చాలా మంది ఉదయం అల్పాహారం కూడా తీసుకోకుండా కేవలం జ్యూస్ లను ఎక్కువగా తాగుతారు.. అయితే పరగడుపున జ్యూస్ లను తాగడం వల్ల తాజా పండ్లతో చేసిన జ్యూస్ మంచి రుచిని కలిగి ఉంటుంది. పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా ఫ్రూజ్ జ్యూస్ తాగాలి.. అయితే ఖాళీ కడుపుతో జ్యూస్ లను తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల మీ దంతాలకు నష్టం వాటిల్లుతుంది.. పండ్ల ఆమ్లత్వం రసంలో పేరుకుపోతుంది. ఇది ఎనామెల్ అని పిలువబడే దంతాల పై పొరను దెబ్బతీస్తుంది. దీని కారణంగా పళ్ళు సున్నితంగా మారుతాయి..
* పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనది. ఫైబర్ ప్రేగులలో ఆహారాన్ని సులభంగా తరలించడంలో సహాయపడుతుంది, దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం వంటి సమస్య ఉండదు.. దాంతో మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..
* పరగడుపున రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇదీ కాకుండా, పండ్ల రసంలో ఎక్కువ చక్కెర ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది..
* ఇలా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి కూడా వేస్తుంది. ఇలా ఉదయం జ్యూస్ లను తాగితే వీటితో పాటుగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఇంకా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?