సోడాలు, వివిధ రకాల కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఇవే కాకుండా, పండ్ల రసాల వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ గాల్వే, మెక్‌మాస్టర్ యూనివర్శిటీ, కెనడా నిపుణులు, అంతర్జాతీయ స్ట్రోక్ నిపుణుల బృందం చేసిన తాజా పరిశోధనలో ఇది వెల్లడైంది.
ఈ మధ్య కాలంలో జనాలు డైట్ లు ఎక్కువగా చేస్తున్నారు.. అందులో భాగంగానే చాలా మంది ఉదయం అల్పాహారం కూడా తీసుకోకుండా కేవలం జ్యూస్ లను ఎక్కువగా తాగుతారు.. అయితే పరగడుపున జ్యూస్ లను తాగడం వల్ల తాజా పండ్లతో చేసిన జ్యూస్ మంచి రుచిని కలిగి ఉంటుంది. పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా ఫ్రూజ్ జ్యూస్ తాగాలి.. అయితే ఖాళీ కడుపుతో జ్యూస్ లను తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. *…