కరివేపాకును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ బి, విటమిన్ సి, ప్రొటీన్లు, అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తాయి. శరీరానికి అద్భుతమైన శక్తిని అందించడంలో కరివేపాకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Basil Leaves : మనం తరచుగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహజ నివారణ కోసం వెతుకుతున్నారా..? అందుకోసం తులసి ఆకుల కంటే ఎక్కువ చూడకండి. ఉదయం ఖాళీ కడుపుతో తినేటప్పుడు తులసి ఆకులు మీ శరీరానికి అద్భుతాలు చేస్తాయి. తులసి ఆకులను మీ ఉదయం దినచర్యలో చేర్చడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. తులసి ఆకుల ప్రయోజనాలను పరిశీలించే ముందు వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.…
చాలా మందికి పొద్దున్నే లేవగానే టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. వేడిగా చుక్క గొంతులో పడకుంటే పొద్దు పొడవదు.. అయితే కొంతమంది టీ లేదా కాఫీని తాగుతారు.. మరికొందరు బ్లాక్ కాఫీని తాగుతారు.. పొద్దున్నే పరగడుపున బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పరగడుపున బ్లాక్ టీని అస్సలు తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.. పరగడుపునే బ్లాక్ టీ తాగడం వల్ల…
రోజూ ఉదయం మనం తీసుకొనే ఆహారం ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.. రోజూ మొదలయ్యే సమయంలో బలమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినే ఆహారం మనల్ని రోజంతా ప్రభావితం చేస్తుంది.. కొవ్వు కలిగిన ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.. అందుకే పరగడుపున కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.. కృత్రిమ రుచులు, రంగులతో కూడిన…
ఈ మధ్య కాలంలో జనాలు డైట్ లు ఎక్కువగా చేస్తున్నారు.. అందులో భాగంగానే చాలా మంది ఉదయం అల్పాహారం కూడా తీసుకోకుండా కేవలం జ్యూస్ లను ఎక్కువగా తాగుతారు.. అయితే పరగడుపున జ్యూస్ లను తాగడం వల్ల తాజా పండ్లతో చేసిన జ్యూస్ మంచి రుచిని కలిగి ఉంటుంది. పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా ఫ్రూజ్ జ్యూస్ తాగాలి.. అయితే ఖాళీ కడుపుతో జ్యూస్ లను తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. *…
చాలా మందికి పరగడుపున వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమంది నిమ్మకాయ రసం వేసుకొని తాగుతారు.. మరికొంతమంది జీరా పొడి లేదా అల్లం రసం వేసుకొని తాగుతారు.. ఈ సీజన్ లో అల్లం వేసుకొని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,విటమిన్ సి,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…
గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు కూడా సలహా ఇస్తారు. గుడ్లు ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలకు ఉత్తమ మూలం.. అయితే ఉడికించిన గుడ్డును ఎలా తీసుకోవాలి? పరగడుపున తీసుకోవడం వల్ల ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? కొందరు గుడ్లు తినడానికి ఇష్టపడతారు.. కానీ బరువు పెరుగుతారనే భయంతో వాటికి దూరంగా ఉంటారు. ఇక ఖాళీ కడుపుతో గుడ్డు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి రోజుకు ఒక…
ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.. అయితే కొన్ని తీసుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి.. వీలైనంత వరకు, అల్పాహారం కోసం చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన అల్పాహారం అలవాటు పోషకాలను బాగా గ్రహించడానికి, రోజంతా రిఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడుతుంది.. డ్రై ఫ్రూట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. పరగడుపున తినకూడని డ్రై ఫ్రూట్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.. చాలా మంది అధిక ధరకు కొనే మంచి…
పొద్దున్నే లేవగానే కొంతమందికి తినే అలవాటు ఉంటుంది.. అందులో స్వీట్స్ కోసం పళ్ళు కూడా కడగకుండా మరీ తింటారు.. ఇలా తినడం వల్ల ప్రాణాలకు రిస్క్ అని, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఉదయాన్నే కేక్ లు, బిస్కెట్లు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఉదయాన్నే పరిగడుపున స్వీట్లను తింటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం……