ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరు ఏమి చేసినా తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకువచ్చేం�
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అని ప్రముఖ నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ మేరకు FDC చైర్మన్ హోదాలో ఆయన ఒక లేఖ విడుదల చేశారు. సీఎంతో జరిగిన సమావ
Bangladesh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ నివాళి అర్పించారు. భారత్‌కి రెండుసార్లు ప్రధానిగా చేసిన, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరుతెచ్చుకున్న మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో మరణించారు. మంగ
2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూఇయర్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు.
Online Love: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి తన ప్రేయురాలిని కలిసేందుకు భారత్-పాక్ సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి వెళ్లి అరెస్ట్ అయ్యాడు. యూపీ అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్‌కి చెందిన మహిళతో స్నేహం ఏర్పడింది.
విశాఖలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో లారీ ఓ షాపులోకి దూసుకెళ్లింది. గాజవాక సుందరయ్య కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఓయువతి తప్పించుకుంది.
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మే నెల విషయానికి వస్తే మే 6: ‘టైటానిక్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూత మే 8: ప్రముఖ దర్శకుడు సంగీత్ శివన్ (65) అనారోగ్యంతో కన్నుమూత మే 9: రాష్ట్రప�
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏప్రిల్ నెల విషయానికి వస్తే ఏప్రిల్ 1: అనువాద చిత్రాల రచయిత, దర్శకుడు శ్రీ రామకృష్ణ (74) చెన్నైలో కన్నుమూత ఏప్రిల్ 1: ప్రముఖ చిత్రకారుడు, ‘దాసి’ �
ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయి! న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఓఆర్ఆర్పై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్�
ఇదిలా ఉంటే, గోవాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టూరిస్ట్ హత్యకు గురువ్వడం సంచలనంగా మారింది. బీష్ షాక్ సిబ్బంది, సమయం దాటిందని ఫుడ్ ఆర్డర్ తీసుకోమని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. మంగళవారం తెల్లవారుజామున 1 గంటకు ఫుడ్ ఆర్డర్ వ�
ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మార్చి నెల విషయానికి వస్తే February 2024 Movie Roundup: ముగ్గురు హీరోయిన్లు-ముగ్గురు హీరోల పెళ్లి.. డ్రగ్స్ కేసులో ఊరట! మార్చి 1: ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్రనాథ్
KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏసీబీ తరుఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ ప�
2025 సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కొద్దీగంటల ముందు వేళ డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవాళ్లు ఉన్నా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ఆ వీడ
ప్రపంచంలో న్యూజిలాండ్ వాసులు 2025 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. గ్రాండ్‌గా కొత్త సంవత్సరం ఆరంభమైంది. పసిఫిక్ మహా సముద్రం కిరిబాటి దీవుల్లో మొట్ట మొదటిగా కొత్త సంవత్సరం ప్రారంభమైంది.
Hamas Attack On Israel: అక్టోబర్ 07, 2023న గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై భీకర దాడి చేశారు. ఒకేసారి వందలాది రాకెట్లను ప్రయోగించడంతో పాటు హమాస్ మిలిటెంట్ ఇజ్రాయిల్ కంచెను దాటి సరిహద్దు గ్రామాల్లో మారణహోమం సృష్టించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తే�
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పి�
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొత్త ఏడాదికి ముందు సరికొత్త నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. మస్క్.. ఓ వైపు వ్యాపారాలు.. ఇంకోవైపు రాజకీయ వ్యవహారాలతో బిజిబిజీగా గడుపుతున్నారు.