Kakinada Road Accident: గూగుల్ మ్యాప్‌లో షాట్ కట్ రూట్‌తో ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Road Accident: కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది.. సర్పవరం జాతీయ రహదారి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట పద్మవతి మరియు దీప్తి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు విశాఖపట్నం నుండి కాకినాడకు వెళ్తుండగా.. డ్రైవర్ గూగుల్ మ్యాప్‌లో సూచించిన షార్ట్‌కట్ రూట్‌ను అనుసరించగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు..
Read Also: HYD SPA VYABHICHARAM: మసాజ్ థెరపిస్టుల పేరుతో యువతుల నియామకం.. క్రాస్ మసాజ్ చేయుస్తున్న ముఠాలు
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు వెనక నుండి వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు.. కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ ప్రదీప్ చెప్పారు, గూగుల్ మ్యాప్ షార్ట్‌కట్ చూపించడం వల్ల సాధారణ రూట్ కాకుండా వెళ్ళడంతో ప్రమాదం జరిగిందని అని చెబుతున్నారు.. ఈ ఘటనా క్రమంలో, స్థానిక ప్రజలకు గూగుల్ మ్యాప్ షార్ట్‌కట్స్ వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!