Chiranjeevi: కొత్త హీరో శ్రీకాంత్ రెడ్డి, హీరోయిన్ సంచితా బసు జంటగా వంశీధర్ గౌడ్, ల�
Srikanth: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి సొంత అన్నయ్యలా ఉంటారన్న విషయం అందరికి తెల్సిందే.
August 31, 2022Viral Video: సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు కొంచెం ఫన్‌గా ఉంటే చాలు నెటిజన్లు తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఓ బైక్‌పై ఏడుగురు వెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. సాధారణంగా ఒక బైక్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. ట్రిపు�
August 31, 2022Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రీతువర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తోంది.
August 31, 2022Raja singh Supporters Hungama in Khairatabad Ganesh
August 31, 2022Ntv Logo in Peepal Tree. leaf. Sangareddy Artist talent
August 31, 2022IND Vs HKG: దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పు చేసింది. పాకిస్థాన్‌తో టీ20లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో కీపర్ రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంది. రానున్న టీ20
August 31, 2022Hyderabad IIT Student Suicide.. Family Members in Shock
August 31, 2022CM KCR Meets LaluPrasad Yadav
August 31, 2022CM Jagan: సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి �
August 31, 2022Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల విషయం పక్కన పెడితే కొద్దిగా గ్యాప్ దొరికినా మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకొంటూ కనిపిస్తాడు చిరు.
August 31, 2022Cm kcr Fires Prime ministr modi govt decisions
August 31, 2022Kadiam Constable: తప్పు అని చెప్పాల్సిన వారే తప్పులు చేస్తుంటే.. న్యాయం కోసం ఎవరికి చెప్పాలని ప్రజలు వాపోతున్నారు. ఒక బాధ్యతగల వృత్తిలో ఉండి కొంతమంది చేసే నీచపనుల వలన ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది.
August 31, 2022New Zealand: న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ (36) బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌కు ఇన్నాళ్లపాటు ఆడే అవకాశం లభించడం తన అదృష్టమని గ్రాండ్‌హోమ్ చెప్పాడు. వయసు పెరిగిన తన శరీరానికి శిక్షణ తీసుకోవడం కష్
August 31, 2022CM KCR Exclusive Press Meet live
August 31, 2022Samantha: సమంత.. సమంత.. సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. గత కొన్నిరోజుల నుంచి ఆమె సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చిన విషయం విదితమే..
August 31, 2022Increase Credit: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించింది. క్రెడిట్ గ్రోత్‌ను మరింత పెంచాలని, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ల స్థితిగతుల పైన కూడా ఫోకస్ పెట్టాలని ఆదేశించింది. నేషనల్ అసెట్ రీకన్స్ట్ర�
August 31, 2022