Online Medical Appointments: పెరిగిన ఆన్‌లైన్ మెడికల్ అపాయింట్మెట్లు.. ఈ సమస్యలు ఉన్నవారే అధికం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Medical Appointments: ఇండియాలో ఆన్ లైన్ మెడికల్ అపాయింట్మెట్లు పెరుగుతున్నాయి. 2022లో గతేడాదితో పోలిస్తే మెట్రో నగరాల్లో 75 శాతం ఆన్ లైన్ మెడికల్ అపాయింట్లు పెరిగినట్లు ప్రిస్టిన్ కేర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇదే విధంగా టైర్-2, టైర్-3 నగరాల్లో 87 శాతం పెరిగింది. లైబ్రేట్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్‌లో జరిగిన 11.1 కోట్ల డాక్టర్-పేషెంట్ ఇంటారక్షన్ డేటాను పరిశీలించగా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఆన్ లైన్ మెడికల్ అపాయింట్మెంట్ కోరుతున్నట్లుగా తేలింది.
Read Also: Turkey Earthquake: అద్భుతం.. శిథిలాల కింద బిడ్డ జననం.. కానీ..
Also Read
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
2021తో పోలిస్తే 2022లో 65 శాతం ఎక్కువ మంది మహిళలు ఆన్‌లైన్ అపాయింట్మెట్లను కోరారు. ఇలా ఆన్ లైన్ అపాయింట్మెంట్లు కోరుతున్నవారిలో గ్యాస్ట్రోఎంటరాజీ, ఈఎన్టీ సమస్యలు ఉన్నవారి సంఖ్య 150 శాతం పెరిగింది. చర్మసమస్యలు 125 శాతం, సైకియాట్రీ అండ్ పీడియాట్రిక్ 110 శాతం, గైనకాలజీ విభాగంలో 100 శాతం ఆన్ లైన్ అపాయింట్మెంట్లు పెరిగాయి.
25-45 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా పిల్లలకు లేదా లైంగిక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల కోసం అపాయింట్మెంట్లు బుక్ చేసుకుంటున్నారు. 45 ఏళ్లకు పైబడిన వారు డయాబెటిస్, బీపీ, కోవిడ్ అనంతర సమస్యలు, థైరాయిడ్ సంబంధిత సమస్యలకు, దీర్ఘకాలిక సమస్యలపై ఆల్ లైన్ మెడికల్ సంప్రదింపులను కోరుతున్నారు. పురుషుల్లో వయస్సుతో సంబంధం లేకుండా శృంగార సంబంధిత సమస్యలకు, మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్), గర్భం, ఇర్రెగ్యులర్ పిరియడ్స్ వంటి వాటిని గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!