Buddha Venkanna Fires on Cm Jagan vizag tour
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని సంకశ్యామ్ అనే గ్రామంలో గత 400 ఏళ్లుగా మహిళలు ఎలాంటి ప్రసవానికి నోచుకోలేదు!. గ్రామంలోని మహిళలు గ్రామ పొలిమేరలను దాటి బయటికి వెళ్లి పిల్లలకు జన్మనిస్తారు.
November 13, 2022కరీంనగర్ జిల్లాలోని పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. 16వ డివిజన్ లో 44 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
November 13, 2022కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న పనులకు పిల్లలపై విసిపోయి వారిపై అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కన్న బిడ్డలను కూడా చంపేయడానికి వెనుకాడటం లేదు.
November 13, 2022సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరకు వచ్చిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు.
November 13, 2022మహారాష్ట్ర గడ్చిరోలిలోని మారుమూల గ్రామంలో పుట్టిన ఓ గిరిజన బాలుడు ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్ అయ్యాడు. తన చిన్నతనంలో తినడానికి కూడా తిండిలేక అలమటించిన ఆ కుర్రాడు.. అగ్రరాజ్యంలో పరిశోధనలు చేస్తున్నాడు.
November 13, 2022హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. అయితే.. 2004 ఎన్నికల్లో మందాడి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున హనుమకొండ నుంచి పోటీచేసి గెలుపొందా
November 13, 2022Bhakthi Koti Deepotsavam.. 14th day Programmes
November 13, 2022ప్రధాని నరేంద్ర మోడీ ఒక రాజులా పాలిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన జాతికి అంకితం అయినా ఎల్ఐసీ, విశాఖ స్టీల్, టెలికాంను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.
November 13, 2022Heavy Rush in Tirumala... 40 Hours for Darshan time
November 13, 2022అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో రెండు పురాతన యుద్ధ విమానాలు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్ ఓవర్ డల్లాస్ ఎయిర్‌షో జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
November 13, 2022Robberies in Rajole Area..Break the locks of the house
November 13, 2022సోషల్ మీడియా ప్రియుడి ప్రేమ కోసం భర్త, పిల్లలను వదిలేసిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఫేస్బుక్ బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి నిజామాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన ఓ వివాహిత అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిశవమై కనిపించింది.
November 13, 2022Pawan Kalyan Gumkalam Tour Starts.. Fans Slogans
November 13, 2022తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శనివారం విస్తారంగా వర్షాలు కురిశాయి, దీని ఫలితంగా కొన్ని జిల్లాల్లో డ్యామ్‌లు నీటితో నిండిపోయాయి.
November 13, 2022Fact Check on Cm Jagan insult news in Modi Tour
November 13, 2022నగరంలో కుక్కకాటు ఘటనలను అరికట్టేందుకు నోయిడా అథారిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం పెట్ పాలసీకి సవరణలు చేసింది.పెంపుడు కుక్క లేదా పిల్లి ఎవరిపైనైనా దాడి చేస్తే వాటి యజమానులకు రూ.10వేల జరిమానా విధించాలని నోయిడా అథారిటీ సీఈఓ రీతు మహేశ్వరి
November 13, 2022డిసెంబరు 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరగనున్న ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 117 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను శనివారం ప్రకటించింది.
November 13, 2022