Latest News
Anasuya : భర్త తో కలిసి అనసూయ చేసిన పనికి షాక్ అవుతున్న నెటిజన్స్..?
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. రోజు రోజుకు యంగ�
-
China : జనాభా పెరుగుదలకు 16 పునరుత్పత్తి కేంద్రాలు.. జులై 1 నుంచి ప్రారంభం
జనాభా పెరుగుదలకు చైనా ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. పిల్లలను కనాలని యువతకు చెబుతూనే.. పిల్లలను కనే వారికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది.
June 15, 2023 -
Viral: రోడ్డుపైనే లెహంగాను విప్పేసి.. లవర్‌తో లేచిపోయిన పెళ్లికూతురు
పెళ్లికూతురు.. రోడ్డుపై పరుగెడుతూ.. లెహంగాను రోడ్డుపైనే వదిలేసి అతనితో లేచిపోయింది. ఇక.. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాలవారూ షాక్ అయ్యారు. ఆమె కోసం ఆ రాత్రి వెతికినా వధువు కనిపించలేదు. వధువు తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.
June 15, 2023 -
G-20: హైదరాబాద్ లో నేటి నుంచే G-20 సదస్సు.. 30 దేశాల వ్యవసాయ మంత్రుల రాక
G-20: మొదటి రోజు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో భారతదేశం సాధించిన విజయాలు ఈ ప్రదర్శనలో ప్రదర్శించబడతాయి.
June 15, 2023 -
Adilabad: అసభ్య వాయిస్ మెసేజ్ లు పెట్టిన ఎమ్మార్వో ఆఫీస్ అటెండర్.. చెప్పుతో కొట్టిన మహిళలు
Adilabad: ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. తహశీల్దార్ కార్యాలయం అటెండర్ పై మహిళలు దాడి చేశారు. కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాడిని వచ్చిన మహిళలే టార్గెట్ చేశాడు.
June 15, 2023 -
Weight Loss Tips: వేసవిలో ఈ కూరగాయలు తింటే.. ఇట్టే బరువు తగ్గుతారు!
Weight Loss Food in In Summer: ప్రస్తుత రోజుల్లోని జీవనశైలి కారణంగా ప్రజల ఆహారపు అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. ఉద్యోగం, వ్యాపార పనులతో బిజీగా ఉండడంతో చాలా మంది సమయానికే తినలేకపోతున్నారు. రోజువారీ దినచర్య కారణంగా ఎక్కువ మంది త్వరగా ఊబకాయం బారిన పడుతున్నారు. �
June 15, 2023 -
100 Jio towers: ఒకేసారి 100 జియో టవర్లు ప్రారంభం.. మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు
Andhra Pradesh, CM YS Jagan, 100 Jio towers, Rural Areas, YS Jagan, Reliance Jio towers, tribal areas
June 15, 2023 -
US Visit : ప్రధాని మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం.. యూఎస్ కాంగ్రెస్ సభ్యులు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కోసం తాము వేయి కళ్లతో ఎదురు చూస్తు్న్నట్టు అమెరికా కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రధాని మోడీ అమెరికా పర్యటన చేయనున్న నేపథ్యంలో
June 15, 2023 -
AAA Cinemas: సొంత మల్టీప్లెక్స్ లాంఛ్ చేసిన బన్నీ
AAA Cinemas Officially Launched: ఒకపక్క సినిమా హీరోగా రాణిస్తూ ఐకాన్ స్టార్ గా మారి ప్యాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్ మరోపక్క పలు వ్యాపారాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు రెస్టారెంట్ల�
June 15, 2023 -
Harish Rao-KTR: సిద్దిపేటలో ఐటీ హబ్.. ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు
Harishrao-KTR: సిద్దిపేటలో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగులబండలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి హరీష్ రావుతో కలిసి ఐటీ శాఖ మంత్�
June 15, 2023 -
T Series: టాలీవుడ్ పై కన్నేసిన టీ సిరీస్.. హైదరాబాద్ లో పాగా!
T Series to Setup a office at Hyderabad: టి సిరీస్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఆడియో క్యాసెట్లు సినీ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్న రోజుల్లో టి సిరీస్ ముందుగా ఈ సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ బిజినెస్ లోకి దిగ�
June 15, 2023 -
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Top Headlines @ 1 PM on June 15th 2023, Top Headlines @ 1 PM, Andhra Pradesh, Telangana, Cricket, tollywood
June 15, 2023 -
Brij Bhushan: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ కు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్
మైనర్ మహిళా రెజ్లర్‌పై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఏడుగురు రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఇవాళ రెండు కోర్టుల్లో ఛా�
June 15, 2023 -
India New Test Captain: రోహిత్ శర్మ అనంతరం టెస్టు కెప్టెన్ ఎవరు.. ఊహించని పేర్లు చెప్పిన గూగుల్ ఏఐ!
Google AI Gives 3 Captaincy Options For India In Test Cricket: ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉన్న రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో �
June 15, 2023 -
Sabitha Indrareddy: పూర్తి సమాచారం వచ్చిన తర్వాత లఖిత మృతిపై మాట్లాడతా..!
Sabitha Indrareddy: బాసర ట్రిపుల్ ఐటీలో వరుస సంఘటనలు బాధాకరమని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన రీడింగ్ రూంను ప్రారంభించారు.
June 15, 2023 -
MVV Satyanarayana: నా ఫ్యామిలీ సేఫ్..విశాఖ ఎంపీ కీలక ప్రకటన!
MVV Satyanrayana Family Kidnapped : విశాఖ ఎంపీ, రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య కుమారుడు ఆడిటర్‌ను కిడ్నాప్ చేసిన వ్యవహారం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల�
June 15, 2023 -
Kottu Satyanarayana: కాపులను వాడుకుని వదిలేయలని పవన్ చూస్తున్నాడు..
Andhra Pradesh, Minister Kottu Satyanarayana, Pawan Kalyan, YSRCP, Janasena, Pawan Kalyan
June 15, 2023 -
Manipur Violence: మణిపూర్ లో అల్లర్లు.. మహిళా మంత్రి ఇంటికే నిప్పు..!
మణిపూర్ కేబినెట్లో ఏకైక మహిళ మంత్రిగా ఉన్న నెమ్చా కిప్జెన్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇంఫాలో ఉన్న మంత్రి అధికారిక నివాసానికి దుండగులు నిప్పంటించినట్లు ఒక అధికారి వెల్లడించారు.
June 15, 2023
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!