Adilabad: అసభ్య వాయిస్ మెసేజ్ లు పెట్టిన ఎమ్మార్వో ఆఫీస్ అటెండర్.. చెప్పుతో కొట్టిన మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad: ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. తహశీల్దార్ కార్యాలయం అటెండర్ పై మహిళలు దాడి చేశారు. కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాడిని వచ్చిన మహిళలే టార్గెట్ చేశాడు. అటెండర్. అంతేకాకుండా వారి వద్ద నుంచి ఫోన్ నెంబర్లు తీసుకుని తహశీల్దార్ వచ్చేది లేనిది మిగతా విషయాల గురించి కాల్ చేసి సమచారం అందిస్తానంటూ నమ్మించేవాడు. దీంతో మహిళలు అటెండర్ మాయ మాటలను నమ్మి అతనికి నెంబర్ ఇచ్చేవారు. ఇదే అలుసుగా భావించిన అటెండర్ మహిళలకు అసభ్య పదజాలంతో వాయిస్ మెసేజ్ లు పంపేవాడు. ముందుగా మహిళలు లైట్ తీసుకున్నారు. దాని గురించి పట్టించుకోలేదు. కానీ.. రాను రాను అటెండర్ ఇంకా రెచ్చిపోయాడు అసభ్య కరమైన వాయిస్ తో ఓ మహిళకు మెసేజ్ పంపాడు. ఫోన్ కు మెసేజ్ రాగానే అది చూసిన మహిళ ఆ మెసేజ్ ను వినింది. దీంతో అమె ఆగ్రహానికి గురైంది. ఫోన్ నెంబర్ తీసుకుని ఇంత అసభ్య పదజాలంతో తనకు అటెండర్ వాయిస్ మెసేజ్ పంపాడంటూ తన తోటి మహిళలకు చెప్పింది.
దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన మహిళలు తహశీల్దార్ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. అక్కడే వున్న అటెండర్ వద్దకు వెళ్లి అసభ్య మెసేజ్ గురించి ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన అటెండర్ ముందు వారి మాటలకు రెచ్చిపోయి నాకు ఏమీ తెలియదంటూ చేతులు దులుపుకున్నాడు. మహిళలకు అటెండర్ పై ఒక్కసారిగా దాడికి దిగారు. సమాచారం ఇస్తానంటూ ఇలాంటి వాయిస్ మెసేజ్ లు పంపిస్తావా అంటూ చెప్పుతో కొట్టుకుంటూ అటెండర్ ను బయటకు లాక్కుంటూ వచ్చారు. అయితే అక్కడే వున్న అధికారులు కొందరు పోలీసులకు సమచారం ఇచ్చారు. హుటా హుటిన చేరుకున్న పోలీసులు అటెంర్ ను కొడుతున్న మహిళలను అడ్డుకున్నారు. దీంతో ఇంకా రెచ్చిపోయిన మహిళలు చెప్పుతో దాడిచేయడం అస్సలు ఆపలేదు. అసభ్య కరమైన వాయిస్ మెసేజ్ పంపాడంటూ మహిళలకు సహకరించాల్సిన పోలీసులు అటెండర్ కు సపోర్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మహిళలను శాంతింప జేసి అటెండర్ ను స్టేషన్ కు తరలించారు. అటెండర్ పై కేసు నమోదు చేశారు.
Weight Loss Tips: వేసవిలో ఈ కూరగాయలు తింటే.. ఇట్టే బరువు తగ్గుతారు!
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!