యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. రోజు రోజుకు యంగ్ గా తయారవుతూ హీరోయిన్లకు అసూయ పుట్టిస్తుంది… తాజాగా తను పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తన భర్తతో మామిడి తోటలో ఫొటోలకు ఫోజులిచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.. ఈ మధ్య అనసూయ ఫోటోలు కాస్త హాట్ లుక్ లో ఉంటున్నాయి.. వయస్సు పెరుగుతున్న తరగని అందంతో యూత్ ను రెచ్చ గోడుతున్నాయి..
యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు వెండితెరపై వరుస ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల తో కీలక పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. నటిగా తనను తాను ఫ్రూవ్ చేసుకుంటోంది. బుల్లితెర నుంచి వెండితెర వైపు అనుసూయ జర్నీ స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు.. తెలుగు తో పాటు, మిగిలిన భాషల్లో కూడా ఈ అమ్మడు వరుసగా సినిమా ఆఫర్స్ ను అందుకుంటుంది.. ఇక కేరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తుంటుంది.. ఇటీవల ఫ్యామిలీ టూర్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఏకంగా బికీనీ లో దర్శమనిచ్చి మతులు పోగొట్టింది. ఇక తాజాగా తన భర్తతో కలిసి మళ్లీ దర్శనమిచ్చింది..
మామిడి తోటలో సందడి చేసింది. మామిడి కాయలు తెంపుతూ కనిపించింది. ఈ సందర్భంగా భర్తతో రొమాంటిక్ గా ఫోజులిచ్చింది. తన భర్త ఎత్తుకోగా మామిడి కాయలు కోస్తూ ఆకట్టుకుంది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు.. అలాగే బుల్లి నిక్కర్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. థైస్ అందాల తో మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. ఇక అనసూయ రీసెంట్ గా ‘విమానం’ సినిమాతో ఆకట్టుకుంది.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా తో పాటు మలయాళం సినిమాతో బిజీగా ఉంది..