AAA Cinemas: సొంత మల్టీప్లెక్స్ లాంఛ్ చేసిన బన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAA Cinemas Officially Launched: ఒకపక్క సినిమా హీరోగా రాణిస్తూ ఐకాన్ స్టార్ గా మారి ప్యాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్ మరోపక్క పలు వ్యాపారాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు రెస్టారెంట్లు నడుపుతున్న ఆయన ఏషియన్ సినిమాస్ తో కలిపి ఒక మల్టీప్లెక్స్ కి కూడా ఓనర్ అయ్యారు.

గతంలో అమీర్పేట్ సెంటర్లో సత్యం థియేటర్ పాతబడి పోవడంతో దాన్ని తొలగించి అదే స్థానంలో ఏషియన్ సత్యం మాల్ ను నిర్మించారు. దీనిలో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ సహా సదానంద గౌడ్, మురళీమోహన్ భాగస్వాములుగా ఉన్నారు. నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మాల్ కి సంబంధించిన మల్టీప్లెక్స్ ను ఈ రోజు అల్లు అర్జున్ ప్రారంభించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అల్లు అర్జున్ రిబ్బన్ కట్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ష్ కూడా హాజరయ్యారు. 
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఇక ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం ఐదు థియేటర్లు ఉన్నాయి. రెండు థియేటర్లు ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగినవి కాగా మూడు థియేటర్లు మాత్రం కాస్త తక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగినవి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హైదరాబాదులో ఇప్పటివరకు లేనివిధంగా ఒక ఎల్ఈడీ స్క్రీన్ ను కూడా ఏఏఏ సినిమాస్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈరోజు ఓపెనింగ్ జరగడంతో రేపు ఆదిపురుష్ సహా పలు సినిమాల బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయి.

తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?