Virat Kohli Son Akaay AI Images Goes Viral: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన�
Fire Accident: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 220/132 కేవీ సబ్ స్టేషన్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
February 22, 2024టీడీపీ నేత, ఎన్నారై మన్నెం వెంకటరమణ (53) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్�
February 22, 2024Maharastra : మహారాష్ట్రలో రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నట్లు వైద్యులు నోటీసులు జారీ చేశారు.
February 22, 2024ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన నివాసంలో జరిగే ఈ సమావేశంలో దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన నీటి బిల్లుల అంశంపై చర్చించనున్నారు.
February 22, 2024Geethanjali Malli Vachindi Movie Teaser Launch in Begumpet Cemetery: టాలీవుడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతుంది. అంజలి 50వ సినిమాగా వస్తున
February 22, 2024పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తులం ఎంతంటే? మహిళలకు షాకింగ్ న్యూస్ మళ్లీ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి… నేడు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి… ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు పెరిగి 22 క్యారెట్ల 10 గ్రాముల బం�
February 22, 2024బుధవారం నాడు రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి లింక్ అయిన 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ హైవేపై అనేక చోట్ల భారీ కొ
February 22, 2024FDI in Space : ప్రపంచ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష ద్వారాలను తెరిచింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అంతరిక్షం, ఉపగ్రహం వంటి రంగాలకు విదేశీ పెట్టుబడుల నిబంధనలను సడలించాలని నిర్ణయించారు
February 22, 2024PhonePe Launches Indus Appstore in India: దేశీయ వినియోగదారుల కోసం ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ (మొబైల్ యాప్) స్టోర్ వచ్చేసింది. వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే.. ‘ఇండస్ యాప్‌స్టోర్’ను లాంచ్ చేసింది. దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన క�
February 22, 2024Medaram Tourists: మేడారం మహాజాతర ప్రారంభం కావడంతో సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
February 22, 2024మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 12 మంది మరణించారు. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
February 22, 2024Sugarcane : రైతుల ఉద్యమాల నడుమ, ఎన్నికల ముందు దేశంలోని ఐదు కోట్ల మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. ఈ ఐదు కోట్ల మందికి పైగా రైతులు చెరకు సాగు చేస్తున్నవారే తప్ప మరెవరో కాదు.
February 22, 2024Singareni Jobs: సింగరేణిలో మొత్తం 485 ఉద్యోగ ఖాళీలను నేడు విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ తెలిపారు.
February 22, 2024ఏపీలో రాజకీయం రోజుకో ములుపు తిరుగుతోంది. రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముదురుతున్న టికెట్ వార్ జరుగుతోంది. పవన్ పర్యటన తర్వాత జిల్లాలో టీడీపీ – జనసేన నేతల మధ్య టికెట్ ఫైట్ పెరిగింది. రేపు జ�
February 22, 2024Upcoming 5G Smartphones 2024 February and March: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఫిబ్రవరి నెలాఖరుతో పాటు మార్చి నెలలో చాలా స్మార్ట్ఫోన్లు మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. సూపర్ కెమెరా, మెరుగైన పనితీరు, స్టయిలిష్ డిజైన్‌తో కొత్త ఫోన్లన
February 22, 2024నేడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలోని తాపీ కక్రాపర్‌లో 22,500 కోట్ల రూపాయలతో నిర్మించిన రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు.
February 22, 2024Philippines : సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో బుధవారం లోతైన లోయలో ట్రక్కు పడిపోవడంతో 15 మంది మరణించారు. మాబినే మునిసిపాలిటీకి చెందిన రెస్క్యూ అధికారి మైఖేల్ కబుగాసన్ మాట్లాడుతూ.. ఈ వాహనం ప్రజలను నీగ్రోస్ ద్వీపంలోని పశువుల మార్కెట్‌కు తీసుకువెళుతోంది.
February 22, 2024