Mexico Gang Clash: మెక్సికోలో గ్యాంగ్ వార్.. 12 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gang Clash: మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 12 మంది మరణించారు. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక, మెక్సికో నగరంలోని నేషనల్ ప్యాలెస్‌లో బుధవారం నాడు జరిగిన ప్రెస్ సమావేశంలో లోపెజ్ ఒబ్రాడోర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై మంగళవారం నాడు విచారణ ప్రారంభమైంది.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. ఇప్పటికే దేశ భద్రతా దళాలకు చెందిన నేషనల్ గార్డ్ సైనికులు సంఘటన స్థలనాకి చేరుకున్నారు. ఈ ఘోరమైన ఘర్షణపై అధికారులు తదుపరి విచారణలో మరిన్ని వివరాలను అందజేస్తారని అధ్యక్షుడు ఒబ్రాడోర్ చెప్పారు.
Read Also: Singareni Jobs: సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్ విడుదల
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ఈ ఘటన జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేంది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఇలాంటి ఘటన జరగడంపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.తొందరలోనే నిందితులను పట్టుకుంటాని అధ్యక్షుడు ఒబ్రాడోర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!