Latest News
Manipur: మణిపూర్‌లో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం 2,000 మందితో గాలింపు..
Manipur: మణిపూర్ రాష్ట్రంలో గత నవంబర్ 25 నుంచి తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం దాద�
-
LB Stadium: మమ్మల్ని ఆదుకోండి.. టవర్ ఎక్కి మాజీ హోం గార్డు నిరసన..
LB Stadium: రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని మాజీ హోమ్ గార్డు వీరంజనేయులు ఎల్బీస్టేడియం వద్ద టవరెక్కి నిరసన తెలిపాడు.
December 21, 2024 -
School Holidays: ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన..
వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు
December 21, 2024 -
Telangana Assembly 2024: నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.. రైతు భరోసాపై చర్చ..
Telangana Assembly 2024: ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరగనుంది. నేడు సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తూ నేరుగా రైతు భరోసాపై చర్చించనున్నారు.
December 21, 2024 -
US Government: డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరించిన కాంగ్రెస్..
US Government: సమాఖ్య సర్కార్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు జో బైడెన్ ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితిని పెంచేందుకు కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ (పార్లమెంటు హౌస్ ) గురువారం
December 21, 2024 -
Tamanna : నేను పెళ్లికి రెడీ.. తమన్నాకు ఫోటోగ్రాఫర్ ఆహ్వానం.. ఆమె ఏం చేసిందంటే ?
Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20ఏళ్లు అవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.
December 21, 2024 -
Shivaratri Brahmotsavam 2025: శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఫోకస్
2025 ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రాథమిక సమావేశం నిర్వహించారు.. �
December 21, 2024 -
Sachin Tendulkar: బౌలింగ్‌తో సచిన్‌ను మెప్పించిన 12 ఏళ్ల అమ్మాయి (వీడియో)
Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్ టెండుల్కర్ రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా గ్రామం రామేర్ తలాబ్‌కి చెందిన 12 ఏళ్ల సుశీలా మీనాను ప్రశంసించారు. ఆ చిన్నారి బౌలింగ్ యాక్షన్ జహీర్ ఖాన్‌ను గుర్తుకు తెస్తుందని సచ
December 21, 2024 -
Fire Accident: మాదాపూర్ ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు..
Fire Accident: మాదాపూర్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐదు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక సమాచారంతో సంఘటన
December 21, 2024 -
Road Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మడకశిర మండలంలో జరిగిన ప్రమాదంలో స్పాట్లోనే నలుగురు మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలపాలయ్యారు.. వీరిలో మరో నలుగురి పరిస్థితి �
December 21, 2024 -
PM Modi to Visit Kuwait: నేడు కువైట్‌కు ప్రధాని మోడీ.. 43 ఏళ్ల తర్వాత గల్ఫ్ దేశంలో పర్యటన!
PM Modi to Visit Kuwait: నేటి నుంచి ప్రధాని మోడీ కువైట్‌లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఈ గల్ఫ్ దేశంలో పర్యటనకు వెళ్తుండటం ఇదే మొదటి సారి కావడం విశేషం.
December 21, 2024 -
Ghaati : డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి లేడీ బాస్‌గా అనుష్క.. వయలెన్స్ వేరే లెవల్
Ghaati : చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి మళ్ళీ ఒక పవర్ ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఘాటి అనే పాన్-ఇండియన్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
December 21, 2024 -
Samsung Galaxy S25: గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం అదిరిపోయే మొబైల్స్‌ను విడుదల చేయనున్న సామ్సంగ్
Samsung Galaxy S25: సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ 2025 సంవత్సరంలో విడుదల కాబోయే అత్యంత ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లలో ఒకటి. గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా మోడల్స్ 2024 జనవరి 22న విడుదల చేయబడతాయని సమాచారం. లాంచ్‌కు ముందు, టిప్‌స్టర్ ఇచ్చిన సూచనల ప
December 21, 2024 -
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Andhra Pradesh, Telangana, international news, latest news, national news, Sports news, Whats Today On 21st December 2024
December 21, 2024 -
Astrology: డిసెంబర్ 21, శనివారం దినఫలాలు
NTV Daily Astrology As on 21st Dec 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
December 21, 2024 -
Pushpa 2 : ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Pushpa 2 : దాదాపు రెండు వారాలుగా పుష్ప రాజ్ థియేటర్లను రూల్ చేస్తున్నాడు. తను ఇప్పట్లో స్లో అయ్యే మూడ్‌లో లేనట్లే అనిపిస్తోంది.
December 21, 2024 -
Off The Record: ఆర్జీవీకి కూటమి సర్కార్ సినిమా చూపిస్తుందా..? వర్మపై కొత్త ఫైల్ సిద్ధం చేసిందా..?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఇష్టారీతిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అప్పట్లో వాటన్నిటిని భరించిన టీడీపీ శ్రేణులు.... �
December 20, 2024 -
Sritej: శ్రీ తేజ హెల్త్ బులిటెన్ విడుదల.. పరిస్థితి ఎలా ఉందంటే..?
సంధ్య థియేటర్ లో గాయపడిన శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కిమ్స్ హాస్పిటల్. శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని.. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది.
December 20, 2024
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!