ఏలూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల మృతదేహాన్ని గ�
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిం�
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ తల్లి వి�
Aaditya Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ)లో విభేదాలకు కారణమవుతోంది. ఇటీవల శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేత, ఠాక్రేకి సన్నిహితుడు మిలింద్ నార్వేకర్.. బా
NZ vs Eng: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ విజయంతో ఇంగ్లాడ్ పలు కీలక రికార్డులు నమోదయ్యాయి. ఈ విజయం న్యూజిలాండ్‌పై టెస్టు క్ర�
Bashar al-Assad: సిరియాలో గత 15 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. ఇస్లామిక్ గ్రూప్ హయతర్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని రెబల్స్ రాజధాని డమాస్కస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హోమ్ వంటి నగరాలను, పట్టణాలను కైవసం �
Minister Seethakka: రాష్ట్ర క్యాబినెట్లో అర్బన్ నక్సలైట్స్ ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. మహబూబాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ లో మంత్రి మాట్లాడుతూ..
AUS vs IND: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టీమిండియా పై భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్లకు 371 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ ఉమెన్లు తమ ఇన్నింగ్స్‌లో మొత్తం 40 ఫోర్లు, 7 సిక్సర్లు �
IND vs BAN: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నేడు అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. దాంతో బంగ్లాదేశ్ భారత్‌కు 199 పరుగుల లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడిన బ�
తమిళ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్�
మెగా పేరెంట్స్ డే ప్రచారానికి తప్ప ప్రయోజనం ఏమైనా ఉందా? అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని ప్రచారాల కోసం ఖర్చు చేశారని మండిపడ్డారు. కొంత మంది తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇచ్చి కార్యక
Sridhar Babu: మీ సేవ మొబైల్ యాప్ ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా యాప్ రూపకల్పన చేశారు. మీ సేవలో మరో తొమ్మిది రకాల సర్వీసులను ప్రభుత్వం యాడ్ చేసినట్లు తెలిపారు.
ఈరోజుల్లో నగలు ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. దొంగతనాలు, దోపిడీ ఘటనలు ఎక్కువవయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. అయితే దుబాయ్‌లో ఓ మహిళ ఆభరణాల భద్రతకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్‌కి చ�
Sukumar : ‘పుష్ప 2’ కోసం దర్శకుడు సుకుమార్ మూడేళ్లపాటు అవిశ్రాంతంగా శ్రమించారు. కొన్ని లాజిక్స్, ల్యాగ్ పక్కన పెడితే అతను కోరుకున్న ఫలితాలను పొందాడు.
Ponnam Prabhakar: కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన చార్జీషీట్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నడిచిన సినిమా పుష్ప -2. డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా పుష్ప 1కు సీక్వెల్ గా తెరకెక్కింది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండ
బ్రిటన్, అమెరికా, కెనడా ఇలా ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారతీయ రెస్టారెంట్ ను చూసినప్పుడల్లా మనం గర్వపడుతుంటాం. ఈ రెస్టారెంట్లు, పలు అంశాల్లో విదేశాల్లో భారతీయులు మంచి పేరు సంపాదించుకుంటున్నారు. భారతదేశంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని �
పచ్చని కాపురంలో ఇన్స్టాగ్రామ్ ప్రేమ చిచ్చుపెట్టింది. భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్న భర్త.. ఆమె ముందే ప్రియుడికి దేహశుద్ధి చేశాడు. భార్యతో మాట్లాడుతున్న ప్రియుడిపై ఆమె భర్త, అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్ర�